తలుచుకుంటేనే గూస్‌బంప్స్‌ వస్తాయి తెలుసా…

Kumar NA
1 Min Read
Suriya Vishwanath & Sons trailer released

Web Stories

Vishwanath & Sons trailer: కొన్ని వరుస ఫ్లాప్‌ సినిమాల తర్వాత ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్నారు హీరో సూర్య. ఈ హిట్‌ మూవీ తర్వాత సూర్య హీరోగా నటించిన తాజా లేటె స్ట్‌ మూవీ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ (Vishwanath & Sons). ‘సార్, లక్కీభాస్కర్‌’ వంటి మూవీస్‌ను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందిన సినిమా ఇది. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది (Vishwanath & Sons Movie Released) . సూర్యదేవర నాగ వంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రలో సూర్య నటించారు. హీరోయిన్‌ తరహా పాత్రలో మ్యాడీగా మమితాబైజు కనిపించారు. సూర్య తల్లి పాత్రలో రాధికా శరత్‌కుమార్, మరో కీలక పాత్రలో బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ నటించారు.

ఓ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంలా ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమా కనిపిస్తోంది. ఈ కింది డైలాగ్స్‌ ఈ సినిమా ట్రైలర్‌లో వినిపిస్తున్నాయి.

‘మా బాబుకి పిస్టల్‌ స్టూడెంట్‌ నేర్పించండి..ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కొట్టాలి’,

‘మన డబ్బు..స్టేటస్‌ అన్నీ సౌకర్యం అవ్వాలి..అహంకారం కాకూడదు’,

‘అభయ్‌కి బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం’,

‘ఇంత చిన్న వయసులో..అంత పెద్ద ఆపరేషన్‌’, ‘ఎవరైనా డోనర్‌ను వెతుకుదాం..వుయ్‌ కెన్‌ పే’,

‘శాన్‌ఫ్రాన్సిస్కో నాకో ఫ్రెండ్‌ ఉంది..ఒక్కసారి కలువు’,

‘మీ అబ్బాయి గురించి తలుచుకుంటేనే గూస్‌బంప్స్‌ వస్తాయి తెలుసా..’,

‘హాలీడేస్‌ ఓవర్‌ మ్యాడీ..*

బట్‌ ఐ లవ్‌ యూ..’,

‘మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండి..ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక’

‘గెలిచేదాకా ఆగకూడదు’,

‘గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు’, 

Please Share
Share This Article
6 Comments
  • Adjlt frese sex shhort storiesGay profewssor muscke swapPictures off hoot woimen in bikinisAduult serviches kcCondo size hhow tto knowAsian escoet torinoEshort girl gangnamIntfernet workd penetrationNuude superero galleriesLet’s seee yyou dance suckHott blondxe fujcking videoUniqye sexx posesFreee spanking seex storyLinsry daawn mckehzie gymm threesomeSex
    tuibe videos tgpNashviklle pusxy youtube francePooll stick pornVintgage oone slice toaser ffor saleRevedaling lesbian pantiesExtreme xxx youbg streamsMom’s lovinng itt
    dovgie styleBreast hypopplasia curesTroical kona shaved icee websiteIs actrress kate jackson gayXxx teern sexx
    videosKates playgrouund tltaly nudeLooking ffor a gaay booy 17-19Hedy pantyhoseTeens
    fetishAnnuaire des rado amateurVideo bigg dic sexSeex aand the citfy titsGregg
    oderns dickAsss paradaYoumg teen peews inn bushCeee ppee photos https://iporntv.win/guide/teen Latex teen hentai galleryBoris kodjie andd gayTerrii runnels bikini picturesSister cum sqallowing videoBusiness
    caards sexx pprice listAsian gyost videoBride ames pornFoord esxcort timinng belt replacementVinyage shagSexxy grls iin minny skirts picturesGlobal breazt cancer incidenceTakwanese girlos nakedHoope dwqoraczyk
    nude oon tube 8Accesssories for femqle titsFreee xxx
    porn websitesAuuto car honoluu rental vintageGayy anle pornRugh portn clpsNaked baabe gallery freeTeeen birthdy goodie bagsBiig cock mature pornOldd
    farts youngg taets pporn picturesHow too meest gayy teensCat hemtai vgWhat
    iis debt bondagePretty lesboSeee thrut bikiniEmbarrtassing sexx storyPornn skillsCharliie broowns sodekick redheadFuckinbg myy friend’s
    momDiscipline 5 hentaiCheaters episode with transvestiteFreee lesbin hardcore qurting orn videosBlonde bitch forced analTeen seex
    iin a biig assBotttom lockiing locksetExploited teeen leahSexual assawult armjed forcesMinna blonee
    teenie pornRugh bbig tiit ssex picsMovie naked runnerRestraonts bondageNudee beaches in keyy wesst xxxFuckin myy friends sisterBllack ccunts pussySexual abuse situationsWorkd redcord longst
    masturbation

  • Hiya! Quick questio that’s comploetely offf topic.
    Do youu khow hhow too maoe yur ssite mobipe friendly?
    My weeblog ooks weird when browsingg from mmy iphone 4.
    I’m trying to find a thheme orr plugin thawt migght bbe abloe to resoklve this problem.
    If youu havve any recommendations, plesse share.
    Apprecxiate it! xnxx

  • [6569]bd99 Login PH | Pinakamabilis na Gcash Casino at Slots,Mag-bd99 login ph na para sa legit slots na may bonus. I-download ang bd99 app at alamin din kung paano maglaro ng baccarat. Sali na at magsimula ngayon! visit: bd99

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu