అల్లు అర్జున్ – అట్లీ మూవీ టీజర్ కి డేట్ ఫిక్స్ ..!

Kumar NA
1 Min Read

Web Stories

Allu Arjun Atlee combination movie teaser date : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం AA22. సుమారు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

చాలా కాలంగా ఎటువంటి లీకులు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఫైనల్‌గా ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటికొచ్చింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారట. దీనికి సంబంధించిన బ్యాక్ ఎండ్ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. రాజమౌళి తన ‘వారణాసి’ సినిమా కోసం నిర్వహించిన భారీ ఈవెంట్ తరహాలోనే, AA22 టైటిల్ లాంచ్ వేడుకను కూడా అత్యంత వైభవంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ద్వారానే సినిమా థీమ్, స్కేల్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలన్నది అట్లీ ప్లాన్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ టీజర్ కోసం లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ రంగంలోకి దిగుతున్నారు. తనదైన మార్క్ మ్యూజిక్‌తో ఈ టీజర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లబోతున్నాడట. అలాగే ఈ సినిమాలో బన్నీ ఒక సూపర్ హీరో పాత్రలో కనిపిస్తారనే వార్త ఇప్పటికే ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా వంటి క్రేజీ హీరోయిన్లు నటిస్తున్నారు. 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రం, భారతీయ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Please Share
Share This Article
5 Comments
  • Slot lovers will definitely fall in love with the vibrant game library and fair odds. I enjoy how the platform celebrates its players with genuine promotions instead of complicated wagering traps. It brings that classic casino excitement right to my living room. Play today latinkacasino

  • Been looking for a trustworthy place to unwind and this platform just fits the bill perfectly. The support team is always available and they solve issues in no time. I also love how they update the promotions regularly so there is always something new to try. Come see for yourself idgiga33

  • Everything about this casino feels refreshing and genuinely player focused. I tried the slot tournaments last week and the leaderboard updates were totally transparent. Customer service responded within minutes when I had a quick question about my promo code. If you want a lively atmosphere with fair play this is the place to hang out. tequilawincasino

  • My brother suggested I might like this blog. He was entirely right. This post truly made my day. You can not imagine just how much time I had spent for this info! Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu