anchor Sravanthi clarity on divorce rumours: బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ స్రవంతి పేరు కొత్తది కాదు. ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్‌లో యాంకర్‌గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన మాటతీరు, ధైర్యంగా మాట్లాడే స్వభావంతో అభిమానులను సంపాదించారు. ప్రస్తుతం ఆమె సినిమా ఈవెంట్లలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.
తాజాగా స్రవంతి ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆస్తుల గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ముఖ్యంగా ఆమె విడాకుల గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై ప్రశ్న ఎదురైంది.ఈ విషయంపై స్రవంతి చాలా స్పష్టంగా మాట్లాడారు. “ఎవరైనా ఏమైనా అనుకుంటే అది వాళ్ల విషయం. నాకు మాత్రం సంబంధం లేదు. మేము ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం. ఎవరు ఏం రాసినా పట్టించుకోను. నేను ఎవరో, నా కుటుంబం ఎలా ఉందో మా వాళ్లందరికీ తెలుసు” అని ఆమె చెప్పారు. ఒక మాటలోనే రూమర్లకు చెక్ పెట్టేశారు.
అలాగే తనకు వచ్చిన పేరు, ఫేమ్ అంతా తన కష్టఫలమని తెలిపారు. కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చానని ఆమె చెప్పడం గమనార్హం.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్రవంతి ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు మద్దతు ఇస్తున్నారు. విడాకులపై వస్తున్న వార్తలకు ఆమె గట్టిగా సమాధానం ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి స్రవంతి తన ధైర్యమైన మాటలతో మరోసారి వార్తల్లో నిలిచారు.
Heard about stakemaniacasino. Sounds interesting. Have you tried it? I might give it a spin! Here’s stakemaniacasino: stakemaniacasino
Just downloaded a new APK from qq222apk. Seems legit so far! Testing it out now… will report back if it’s a winner.
Heard some talk about p44bet. Decided to try my luck. The interface is pretty slick, so far so good!
As apostas esportivas da Betnacional são demais! Ótimas odds e uma plataforma super intuitiva. Acertei uns palpites bons por lá, valeu a pena! betnacional apostas esportivas
Heard whispers about svvs288? Well, this is where it’s at! Access svvs288 and get into the action.
Oi! For all my Brazilian game lovers, I’ve been checking out a5 game jogos and it seems to have a few interesting options. Have fun exploring! Give it a try: a5 game jogos