Dhurandhar 2 movie postponed: గత ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సైలెంట్ గా వచ్చి సునామీ సృష్టించిన చిత్రం ‘దురంధర్’. కేవలం కంటెంట్‌తోనే దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా, నెట్ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. కేవలం 4 కోట్ల స్వల్ప తేడాతో 900 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇటీవల ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం, అక్కడ కూడా వ్యూయర్ షిప్ పరంగా దుమ్మురేపుతోంది.
ఈ సెన్సేషనల్ హిట్‌కు కొనసాగింపుగా వస్తున్న ‘దురంధర్ 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ గడువుకు సినిమా రావడం కష్టమేనని బాలీవుడ్ టాక్. సినిమాకు సంబంధించి కొన్ని కీలక సీన్స్ ను మళ్ళీ షూట్ చేయాల్సి రావడం, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఈ సినిమా నిర్మాణంలో సినీ కార్మికుల పట్ల నిబంధనల అమలుపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేయడం మేకర్స్‌కు తలనొప్పిగా మారింది.
రిలీజ్ డేట్‌కు కేవలం నెల రోజుల ముందు ఇలాంటి చిక్కులు ఎదురుకావడంతో, సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ‘దురంధర్ 2’ వెనక్కి తగ్గితే, అదే రోజున విడుదలవుతున్న కన్నడ స్టార్ యశ్ చిత్రం ‘టాక్సిక్’ కు సోలో రిలీజ్ దొరికినట్లే అవుతుంది. ఇప్పటికే ‘దురంధర్ 2’తో పోటీ పడలేక ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ ‘డెకెయిట్’ వంటి చిత్రాలు తమ విడుదల తేదీలను మార్చుకున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఈ సీక్వెల్ వాయిదా పడితే, మళ్ళీ కొత్త తేదీ ఎప్పుడు ఉంటుందా అని ఇతర సినిమాల నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. అయితే, చిత్ర యూనిట్ అద్భుతం చేసి పనులన్నీ పూర్తి చేస్తే.. ముందుగా అనుకున్నట్లు మార్చి 19నే థియేటర్లలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
Downloaded some new games over at goldsbetdownload. Hoping for good luck.
Alright lets see what new8888vip is all about. I will report back if all good.
Yo, just logged into wen88login and the interface is slick. Smooth sailing so far. Check it out for yourself wen88login!
References:
Lollybet Casino Mobile http://cse.google.com.ag/url?sa=t&url=http%3A%2F%2Flollybet.com.de
References:
Lollybet Casino Freispiele http://images.google.gm/url?q=https://lollybet.com.de/
References:
Holland Casino Bewertung https://s3.amazonaws.com/new-casino/Bwin-Casino-Test.html
References:
Robocat Casino Bonus ohne Einzahlung http://s0565755c.fastvps-server.com/api.php?action=https://s3.amazonaws.com/new-casino/Casino-Royal-Erfahrungen.html
References:
%random_anchor_text% https://worship.com.ng/prestongrose4/albums
References:
Ggbet Casino Auszahlung https://gitlab.com/-/external_redirect?url=https://watchnow.site/arnettemccrory
References:
Löwen Play Casino Bewertung https://gmerago.com/home.php?mod=space&uid=264574
References:
Candy 96 online casino australia https://bwjobs4graduates.online/companies/candy96-casino-australia-pokies-bonus-deals-fast-withdrawals
References:
Candy96 withdrawal time https://candidates.giftabled.org/employer/candy96-casino-australia-your-premier-gaming-destination-down-under
References:
Candy96 live chat https://salestracker.realitytraining.com/node/22802