TheRajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్ ఫాంటసీ డ్రామా, భారీ అంచనాల మధ్య విడుదలై చివరకు నిరాశనే మిగిల్చింది. ట్రేడ్ వర్గాల తాజా లెక్కల ప్రకారం, ఈ చిత్రం మేకర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. ఓపెనింగ్స్ బాగున్నా.. నిలబడలేకపోయింది
ప్రభాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ఆరంభంలో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా, కేవలం ప్రభాస్ ఇమేజ్‌తోనే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 112 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి వారం వసూళ్లు ఫర్వాలేదనిపించినా, మిక్స్‌డ్ టాక్ కారణంగా రెండో వారం నుంచి థియేటర్ల వద్ద సందడి తగ్గింది.
సురేందర్ రెడ్డి తో పవన్ లేటెస్ట్ మూవీ.. షూటింగ్ అప్పటినుంచే?
కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లోజింగ్ స్టేజీకి వచ్చేసింది. సినిమా బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్ లెక్కలతో పోలిస్తే, వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభాస్ కెరీర్‌లో ‘ఆదిపురుష్’ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాగా ‘రాజా సాబ్’ నిలిచే అవకాశం ఉంది. మారుతి దర్శకత్వం వహించిన సినిమాను టీజీ విశ్వప్రసాద్, క్రుతిప్రసాద్‌లు నిర్మించారు.
థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి నిర్మాతలకు సుమారు రూ. 100 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. “రెబల్ ఫ్యాన్స్‌కు భారీ గిఫ్ట్ ఇస్తాను” అని సినిమా విడుదలకు ముందు దర్శకుడు మారుతి ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
Pawan kalyan : భార్యతో పవన్ కళ్యాణ్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
గిఫ్ట్ అంటే బ్లాక్ బస్టర్ అనుకుంటే, మారుతి ప్లాప్ రూపంలో గిఫ్ట్ ఇచ్చారంటూ డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్‌గా ‘ది రాజా సాబ్’ ప్రభాస్ రేంజ్‌కు తగ్గ సినిమా కాదని బాక్సాఫీస్ లెక్కలు నిరూపిస్తున్నాయి. ప్రభాస్ తన తదుపరి చిత్రాలైన ‘స్పిరిట్’, ‘కల్కి 2’తో ఈ నష్టాన్ని భర్తీ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
Наркологическая клиника выстраивает лечебные мероприятия в соответствии с алгоритмами, направленными на достижение стабильного состояния пациента. Важную роль играет последовательное выполнение процедур, включая оценку реакции организма и корректировку вмешательств. Формирование индивидуальной программы позволяет учитывать особенности каждого случая и поддерживать высокий уровень эффективности. Процесс наблюдения сопровождается непрерывным анализом, что делает терапию адаптивной и предсказуемой. В клинике соблюдается принцип многоуровневого контроля, обеспечивающий безопасность и стабильность лечения.
Ознакомиться с деталями – http://narkologicheskaya-klinika-tomsk18.ru
Если вы планируете туры и вас привлекают прямыми рейсами из разнообразных городов, рекомендуется обратить внимание на предложения по аэропортам Филиппин, Зимбабве, Дании и Венесуэлы. Например, доступны прямые рейсы из Стамбула в Европу и Анталию, а также рейсы из Еревана в точки Европы города, что может заметно облегчить вояжи. Для подбора самых бюджетных авиабилетов из Москвы, Лондона, Стамбула или Минска, а также из этих городов, как Екатеринбург и Вроцлав, можно использовать сервис ресурс аэропорты в албании , где есть информация о недорогих вариантах и срочных билетах.
Также, рекомендуется знать, что аэропорты США, Польши, Албании и ОАЭ обеспечивают богатый выбор направлений, с учетом популярные города в Таиланде, Доминикане и Нидерландах. Примечательно, что в ряде странах, как на Мальте или в Англии, количество аэропортов делает возможным легко определять оптимальные маршруты. Если вы рассматриваете куда дешево улететь из Москвы, Дубая или Стамбула, рекомендуется изучить предложения по лоукостам и прямым рейсам, чтобы как можно больше сэкономить на перелетах.
Vertyowdiwjodko kofkosfjwgojfsjf oijwfwsfjowehgewjiofwj jewfkwkfdoeguhrfkadwknfew ijedkaoaswnfeugjfkadcajsfn tollywoodhub.net