ముత్తువేల్‌ పాండ్యన్‌ ముగించాడు…‘జైలర్‌ 2’ సినిమా షూటింగ్‌ పూర్తి

Viswa
2 Min Read

Web Stories

Jailer2 shoot completed: రజనీకాంత్‌ (Rajinikanth)  ‘జైలర్‌’ (Jailer Movie)  సినిమా చిత్రీకరణ ముగిసింది. హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్‌తో ‘జైలర్‌’ ఫ్రాంచైజీ నుంచి తొలుత 2023లో వచ్చిన ‘జైలర్‌’ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో వెంటనే ‘జైలర్‌ 2’ సిని మాకు సన్నాహాలు ప్రారంభించారు మేకర్స్‌. రజనీకాంత్, నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ల కాంబోలోనే, ‘జైలర్‌ 2’ సినిమా స్టారై్టంది. మొత్తానికి ‘జైలర్‌ 2’ సినిమా చిత్రీకరణ ముగిసింది (Jailer2 shoot completed). సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న ‘జైలర్‌ 2’ సినిమా, ఈ ఏడాది జూన్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. జూన్‌ 12న (Jailer2 movie release date) రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

‘జైలర్‌’ సినిమాలో రజనీకాంత్‌ ముత్తువేల్‌ పాండ్యన్‌ పాత్రలో నటించాడు. రమ్యకృష్ణ, మీర్నామీనన్, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘జైలర్‌ 2’లో కూడా రమ్యకృష్ణ, మీర్నామీనన్, యోగి బాబులు నటించారు (Jailer2 cast and crew). ‘జైలర్‌’ సినిమాలో గెస్ట్‌ రోల్స్‌ చేసిన శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, ‘జైలర్‌ 2’లోనూ నటించారు. కొత్తగా విజయ్‌సేతుపతి, బాలీవుడ్‌ నటుడు మిధున్‌ చక్రవర్తి ‘జైలర్‌ 2’లో భాగమైయ్యారు. షారుక్‌ఖాన్‌ గెస్ట్‌ రోల్‌ చేశారనే ప్రచారం సాగింది. కానీ ఈ విషయంపై పూర్తి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ‘జైలర్, జైలర్‌ 2’ సినిమాల తర్వాత రజనీకాంత్‌తోనే ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ మరో లీడ్‌ రోల్‌ చేస్తారు. అనిరు«ద్‌ రవి చంద్రన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఉదయనిధి స్టాలిన్‌ నిర్మాణసంస్థ ‘రెడ్‌ జెయింట్‌ మూవీస్‌’ ఈ సినిమాను నిర్మించనుంది. ఇది రజనీకాంత్‌ కెరీర్‌లో 174వ సినిమా. ఇక రజనీకాంత్‌ 173వ సినిమా షూటింగ్‌ ఈ ఏడాదే ప్రారంభం కానుంది. సిబీ చక్రవర్తి దర్శకుడు. అయితే సీబీ చక్రవర్తి మరోసారి రజనీకాంత్‌కు కథ చెప్పి, మెప్పించాల్సి ఉంది. లేకపోతే, సిబీ చక్రవర్తి ప్లేస్‌లో కొత్త దర్శకుడు రావొచ్చు.

Please Share
Share This Article
4 Comments
  • Букмекеры сегодня предлагают обширные возможности для спортивных ставок: футбол, теннис, баскетбол и даже киберспорт. Надёжные БК работают по лицензии и радуют игроков высокими коэффициентами и приветственными фрибетами. Вы можете играть через интернет — с компьютера или через приложение на телефоне. Ставки в режиме реального времени добавляют адреналина: выбирайте ординары, мультиставки или комбинированные пари. Депозит и вывод средств проходят без задержек. Изучайте аналитику, сравнивайте букмекеров и выбирайте стратегию — от арбитражных ставок до гандикапов и тоталов.
    Читайте также про
    фрибет букмекер

  • Помощь на дому рассматривают при состояниях, которые сопровождаются заметным ухудшением самочувствия после алкоголя. Обычно это несколько дней запоя, тяжелое похмелье, дрожь в руках, бессонница, выраженная слабость, раздражительность, тревога, тошнота, сухость во рту, отсутствие аппетита и признаки обезвоживания. В таких случаях осмотр врача нужен для оценки тяжести состояния и определения безопасной тактики.
    Выяснить больше – нарколог на дом

  • Hello! This post could not be written any better! Reading through this post
    reminds me of my good old room mate! He always kept chatting about this.

    I will forward this article to him. Pretty sure he
    will have a good read. Thank you for sharing!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi