వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ల కాంబినేషన్‌ మల్టీస్టారర్‌ మూవీ స్టార్ట్‌

Viswa
0 Min Read

Web Stories

VenkyAnil5 Grand Launch: వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ హీరోలుగా అనిల్‌రావిపూడి డైరెక్షన్‌లో రానున్న మల్టీస్టారర్‌ మూవీ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

 

Venkatesh-Kalyan-Ram-Join-Anil-Ravipudi-for-Sankranthi-2027-Entertainer-4

Venkatesh-Kalyan-Ram-Join-Anil-Ravipudi-for-Sankranthi-2027-Entertainer-4
Picture 2 of 7

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి. సురేష్‌బాబు క్లాప్‌ ఇవ్వగా, తొలి సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక-నిర్మాత కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు 'దిల్‌' రాజు, శిరీష్‌లు, ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన సాహుగారపాటికి స్క్రిప్ట్‌ అందజేశారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu