Makutam Release date: విశాల్ హీరోగా నటించి, స్క్రీన్ ప్లే– దర్శకత్వం వహించిన తొలి తమిళ సినిమా ‘మగుడం’. ఈ సినిమాకు తెలుగులో ‘మకుటం’ ( Makutam ) అనే టైటిల్ ఖరారైంది. ఈ సినిమాను తొలుత జూలైనెలలోనే రిలీజ్ చేయాలనుకు న్నారు. కానీ కుదరలేదు. దీంతో ‘మకుటం’ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 14న ( Makutam Release date) రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ‘మకుటం’ చిత్రాన్ని ఆగస్టు 14న రిలీజ్ చేస్తామని, ట్రైలర్‌ను ఆగస్టు 7న రిలీజ్ చేస్తా మని మేకర్స్ ప్రకటించారు.
దుషార విజయ్, జాన్ విజయ్, జయ ప్రకాష్, వంశీకృష్ణ, అసూ సలీం ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్ర ల్లో నటించారు. ఇందులో విశాల్ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. ఓ వ్యక్తి జర్నీలా ఈ సినిమా కథనం సాగుతుంది. అలాగే ఈ సినిమా ప్రధాన కథాంశం తెలుగు వెర్షన్ వైజాగ్ నేపథ్యంతో సాగుతుంది.ఈ సినిమాకు రవి కథ అందించారు. దివంగత ఆర్‌బీ చౌదరి నిర్మాతగా, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలోని 99వ సినిమా ఇది. బి.సురేష్, ఆర్‌బీ జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా ఈ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాష్‌కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Best gaming experience I have had in a while. The bonuses are generous and the site is very stable. Visit pky88888
I have been playing here for a few weeks now and the payouts are surprisingly fast. Definitely one of the smoothest experiences I have had lately. Check out winpgplataforma for a great time.
Finally a site that doesn’t crash during peak hours. The login process is seamless and getting started was a breeze at okbk8login
Hiya, I’m really glad I have found this info. Nowadays bloggers publish only about gossips and web and this is actually irritating. A good web site with interesting content, this is what I need. Thank you for keeping this web site, I will be visiting it. Do you do newsletters? Cant find it.