ఆ రోజు ఆకాశంలో ఒక తార

Viswa
1 Min Read

Web Stories

AAKASAMLO OKA TARA RELEASE: ఒక మారుమూల పల్లెటూరి అమ్మాయి అస్ట్రోనాట్‌గా అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటే, ఈ కలలు నిజం అయ్యాయా? లేదా? అనే అంశం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’ (AAKASAMLO OKA TARA RELEASE). ఈ చిత్రం లోని పల్లెటూరి అమ్మాయిగా సాత్విక వీరవల్లి నటిస్తున్నారు. సాత్వికకు తెలుగులో ఇదే తొలి సినిమా కావ డం విశేషం. ఈ ఆకాశంలో ఒక తార సినిమాలో సాత్వికతో పాటుగా, దుల్కర్‌సల్మాన్, శ్రుతీహాసన్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్‌ సాధినేని ఈ సినిమాకు దర్శకుడు.

ఎం.ఎస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌ ప్రారంభం…సుబ్బులక్ష్మిగా రష్మికామందన్నా

తాజాగా ఈ ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను ఈ నవంబరు 20న (AAKASAMLO OKA TARA RELEASE date)  రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటిం చారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక దుల్కర్‌సల్మాన్‌ నటించిన గత చిత్రాలు ‘కాంత’, ‘ఐ యామ్‌ గేమ్‌’ బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో దుల్కర్‌ నుంచి రాబోతున్న ఈ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా రిజల్ట్‌ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెల కొంది. అలాగే దుల్కర్‌సల్మాన్, పూజాహెగ్డే నటించిన ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘శ్రీశ్రీ’. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్‌ కానుందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu