ఏదైనా గోల్‌మాల్‌ చేయబోతున్నారా..!

Viswa
1 Min Read
Sundeep Kishan Sigma Official Trailer

Web Stories

Sundeep Kishan Sigma Official Trailer: సందీప్‌కిషన్‌ (Sundeep Kishan) హీరోగా నటిస్తున్న సినిమా ‘సిగ్మా’ (Sigma Movie)). తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. ఈ మూవీ అక్టోబరు 2న (Sundeep Kishan Sigma Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘సిగ్మా’ సినిమా ట్రైలర్‌ను (Sigma Official Trailer) తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ చేశారు. అడవుల్లో అక్రమ రవాణా చేసే ఓ ముఠాను ఎదుర్కొనే కొందరు సామాన్యుల నేపథ్యంతో ‘సిగ్మా’ కథనం సాగుతోందని తెలుస్తోంది. ఈ కథనానికి కాస్త మదర్‌ సెంటిమెంట్‌ను కూడా దర్శకుడు జోడించినట్లు విడుదలైన సిగ్మా ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించారు.

Sundeep Kishan Sigma Movie Official Trailer
ఈ రోజు నువ్వు బతికి ఉన్నావని సంతోషపడు…నీకేమైనా జరిగి ఉంటే…!
వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. అయినా మనం ఏం చేయకూడదా…!
ఏదైనా గోల్‌మాల్‌ చేయబోతున్నారా…!
ఆడియన్స్‌కు ఏదీ కావాలో అవ్వు..!
ఓడిపోవడం నాకు కొత్త కాదు..మోసం చేసినవాణ్ణి వదిలేది లేదు!

ఈ డైలాగ్స్‌..‘సిగ్మా’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu