అన్నయ్య పానంలో పూసిన పువ్వులు..!

PR
PR
1 Min Read

Web Stories

Annayya Paanam Lo Poosina Puvvulu Song: శర్వానంద్‌ (Sharwanand) హీరోగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్‌ విలేజ్‌ యాక్షన్‌ డ్రామా ‘భోగి’ (Bhogi Movie). 1960లో మహారాష్ట్ర–ఆదిలాబాద్‌ మధ్య ఉన్న ఓ కల్పితగ్రామంలో జరిగిన సంఘటనల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గంగ పాత్రలో శర్వానంద్, సులోచనగా అనుపమా పరమేశ్వరన్, మందారం పాత్రలో డింపుల్‌ హయాతి నటించారు.

కథ రిత్యా ఈసినిమాలో హీరోకు ఐదుగురు సిస్టర్స్‌ ఉంటారు. యాక్షన్, సిస్టర్‌ సెంటిమెంట్, నమ్మక ద్రోహం…వంటి ప్రధానాంశాలుగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. సిస్టర్‌ సెంటిమెంట్‌ ఉన్న సినిమా కనుక ఈ చిత్రాన్ని రక్షాబంధన్‌ పండగ సందర్భంగా ఆగస్టు 28న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ సాధ్యపడక పోవడంతో, నవంబరు 12న రిలీజ్‌ చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ‘అన్నయ్యపానంలో పూసిన పువ్వులు’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో స్వరకల్పనలో చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీకృష్ణ పాడారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu