Dhurandhar 2 Teaser: ‘ధురంధర్’ పార్ట్-1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మరువక ముందే, ఇప్పుడు ‘ధురంధర్ 2’ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్‌తోనే ఈ సినిమా రేంజ్ ఏంటో మేకర్స్ స్పష్టం చేశారు. ఈసారి హిట్ సౌండ్ కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతోందని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో టీజర్‌ను వదిలారు. సుమారు 1 నిమిషం 19 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. జస్కి రాత్ సింగ్ (హంజా అలీ మజారి) పాకిస్థాన్ తీవ్రవాదుల గుంపులో వాళ్ల మనిషిగానే ఉంటూ, లోలోపల తన పోరాటాన్ని ఎంత విస్తృతం చేశాడనేది ఈ పార్ట్‌లో కీలకం కానుంది (Dhurandhar 2 Teaser).
ఫస్ట్ పార్ట్‌లో గడ్డంతో రగ్గడ్ లుక్‌లో కనిపించిన హీరో, ఈసారి క్లీన్ షేవ్, జీన్స్, టీ-షర్టులతో స్టైలిష్‌గా కనిపిస్తూనే.. చేతిలో గన్ పట్టి శత్రువుల పీచమణిచేందుకు సిద్ధమయ్యాడు. రెహ్మాన్ డెకాయిట్ ముఠాను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అస్సాం చౌదరి (సంజయ్ దత్) క్యారెక్టర్‌ను టీజర్‌లో చూపించడం సినిమాపై అంచనాలను పెంచింది. హంజా అలీ మరియు సంజయ్ దత్ మధ్య ఉండే బాండింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసేలా ఉండబోతున్నాయి. టీజర్ చివరలో హీరో చెప్పే “ఇది కొత్త భారతదేశం.. అవసరమైతే సరిహద్దులు దాటి వచ్చి మరీ దెబ్బ కొడుతుంది” అనే డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం. ఈ ఒక్క మాటతో సినిమాలోని దేశభక్తి మరియు యాక్షన్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది (Dhurandhar 2 Teaser).
శశ్వత్ సచ్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రాణం పోసింది. ప్రతి సెకనుకు గూస్ బంప్స్ వచ్చేలా సంగీతాన్ని అందించారు. మార్చి 19న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద కోలాహలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. పార్ట్-1 లోని ఎమోషన్‌ను కొనసాగిస్తూనే, అంతకు మించిన యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్‌తో ‘ధురంధర్ 2’ రాబోతోంది. సరిహద్దుల అవతల భారత్ సత్తా చాటే ఈ కథ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Наличие у нарколога практического опыта и навыков быстрого реагирования критично — особенно если речь идёт о тяжелой интоксикации или судорожном синдроме. Ошибки в дозировке или игнорирование хронических заболеваний могут привести к осложнениям.
Получить больше информации – http://narkolog-na-dom-nizhnij-tagil11.ru
При своевременном обращении к специалистам капельница позволяет значительно улучшить состояние пациента уже в первые часы после начала лечения. Медицинская помощь при запое должна оказываться квалифицированно и в комфортных условиях, что снижает риски осложнений и ускоряет восстановление.
Исследовать вопрос подробнее – https://kapelnicza-ot-zapoya-v-murmanske12.ru/postavit-kapelniczu-ot-zapoya-v-murmanske/