భారతీయ పురాణాలు, ఏఐ సాంకేతికతతో ది ప్రాంప్ట్‌ వార్‌

Viswa
1 Min Read

Web Stories

The Prompt War Rise of mahaveer: పురాణాలు, మిస్టరీ, ఏఐ సాంకేతికత..వంటి అంశాల నేపథ్యంతో రూపొందుతున్న సినిమా ‘ది ప్రాంప్ట్‌ వార్‌– ది రైజ్‌ ఆఫ్‌ మహావీర్‌’ (The Prompt War Rise of mahaveer). ఆర్విహా క్రియేషన్స్‌ పతాకంపై నరేష్‌ గౌడ్‌ నేతృత్వంలో ప్రసన్న కొత్వాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దసరా ఫెస్టివల్‌ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

యువ ప్రతిభ, వినూత్నమైన కథా ఆలోచనలు, ఆధునిక సాంకేతికతలను కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్రంయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. 3డీ వెర్షన్‌లోనూ ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu