Pawankalyan Hariharaveeramallu Movie Exclusive photo Gallery
హరిహరవీరమల్లు సినిమా బిజినెస్, బ్రేక్ఈవెన్ అండ్ టికెట్ రేట్స్ డీలైట్స్
Pawankalyan Hariharaveeramallu movie posters1
హరిహరవీరమల్లు పాత్రలో పవన్‌కల్యాణ్, ఔరంజేబు పాత్రలో బాబీ డియోల్ నటించారు. హీరోయిన్గా నిధీ అగర్వాల్ యాక్ట్ చేయగా, ఇతర కీలక పాత్రల్లో సునీల్, అనసూయ, నాజర్, రఘుబాబు, బ్రహ్మానందం...వంటి వారు నటించారు. ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.
పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'హరిహరవీరమల్లు'. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాలోని తొలిభాగం 'హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'గా ఈ నెల 24న విడుదల అవుతోంది.
Pawankalyan Hariharaveeramallu movie posters1
Pawankalyan Hariharaveeramallu movie posters1
Pawankalyan Hariharaveeramallu movie posters1