సమంత పేరు మార్చుకుంటోందా?నెట్టింట హాట్ టాపిక్..!

Kumar NA
1 Min Read

Web Stories

Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఆమె నటన కంటే, వెండితెరపై ఆమె పేరు ఎలా కనిపించబోతోంది అనే విషయం ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత సమంత నటిస్తున్న మొదటి చిత్రమిది. తాజా సమాచారం ప్రకారం, ‘మా ఇంటి బంగారం’ టైటిల్ కార్డ్స్‌లో తన పేరును సమంత నిడిమోరుగా వేయాలని ఆమె చిత్ర యూనిట్‌కు సూచించినట్లు తెలుస్తోంది.

భర్త రాజ్ నిడిమోరుపై ఉన్న ప్రేమతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విశేషమేమిటంటే, ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కథను అందించగా, సమంతకు అత్యంత ఆప్తురాలైన నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో పేరు మార్చలేదు. కేవలం సినిమాల్లో మాత్రమే ఈ కొత్త పేరును వాడాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత పేరు మార్పుపై అభిమానులు ఇంతలా చర్చించుకోవడానికి ఒక బలమైన నేపథ్యం ఉంది. గతంలో నాగచైతన్యతో వివాహం జరిగినప్పుడు ఆమె తన పేరును ‘సమంత అక్కినేని’గా మార్చుకున్నారు. అయితే, విడాకులకు ముందే ఆ ఇంటి పేరును తొలగించి, కేవలం ‘సమంత’ అని మాత్రమే ఉంచుకున్నారు.

గత చేదు అనుభవాల దృష్ట్యా సోషల్ మీడియాలో పేరు మార్చడానికి ఆమె ఇష్టపడటం లేదని, కానీ భర్త గౌరవార్థం స్క్రీన్ నేమ్ మార్చుకోవాలని అనుకుంటున్నారని సన్నిహిత వర్గాల టాక్. చివరకు థియేటర్లలో టైటిల్స్ పడేటప్పుడు ‘సమంత రూత్ ప్రభు’ అని వస్తుందా? లేక ‘సమంత నిడిమోరు’ అని కొత్తగా కనిపిస్తుందా? అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Please Share
Share This Article
2 Comments
  • Eva angelina royal assRedhead soloMilfs spreading hairy pussyJessica chobot
    bikiniLesbian strapon fucking in locker roomGay bareback
    pay per viewFlavor of love hoops sex tape xnxx Positions to
    achieve female orgasmChix fuckingSex scandal
    alxandra duprePictures of nude hairey womenRedhead slut teenChronological
    cum order picture postBreast centers indianapolis inVirgin boomtube review https://xxxxvideos.cc/ Playhouse nude club detroit michiganNecro fucks girl
    on stageAqua teen hunger force volume 2Beautiful couples having sexBlack cock teenAdult busty milf prepares dinnerSex offenders liveSwelling pain vagina xnxx Amy1979 slutAugmentation breast click enlarge photoSon fuck mom photoPictures of naked britneyHd pissing gameErotic story mmf3 denham springs teens killedAnal arab beurettesPorn star
    exoticaSex with passion porn videoAnal sex pictures galleriesTeen with hot wifeCum on my huge titsLingerie loc ukFemale bodybuilder porn ariaErotic
    xRed bumps on bottom of feetFree gay mal pornReturn of
    the cum brothersDesiraye porno

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah