అల్లు అర్జున్‌తో హ్యాట్రిక్‌ మూవీ!

SPM
SPM

Web Stories

‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప:ది రైజ్‌’, ‘పుష్ప: ది రూల్‌’ సినిమాల తర్వాత అల్లు అర్జున్, హీరో యిన్‌ రష్మికా మందన్నా మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ ప్రజెంట్‌ ఓ భారీ బడ్జెట్‌ మూవీ చేస్తున్నాడు. కొంత గ్యాప్‌ తర్వాత, ఈ సినిమా చిత్రీకరణ ముం బైలో ప్రారంభమైంది. ప్రజెంట్‌ అల్లు అర్జున్, రష్మిక మందన్నాల మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇదే షెడ్యూల్‌లో జాన్వీకపూర్, బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్భ్‌ కూడా పాల్గొంటారని తెలిసింది. ఈ షూటింగ్‌ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారట అట్లీ.

అయితే ఈ నెల 26న రాజస్థాన్‌లో విజయ్‌దేవరకొండతో రష్మికా మందన్నా పెళ్లి అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ సమయంలో కూడా రష్మిక మందన్నా ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొననుండటం విశేషం. ఇక ఈ సినిమాయే కాకుండ షాహిద్‌కపూర్‌తో రష్మిక మందన్నా చేసిన ‘కాక్‌టైయిల్‌’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో కృతీసనన్‌ మరో హీరోయిన్‌. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల అవుతుంది. అలాగే విజయ్‌దేవరకొండతో ‘రణబాలి’ మూవీ చేస్తున్నారు రష్మిక మందన్నా. వీటితో పాటుగా, తెలుగులో రష్మిక మందన్నా ‘మైసా’ అనే ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్‌ కెరీర్‌లోని ఈ 22వ చిత్రంలో దీపికా పదుకొనె ఓ కీ రోల్‌ చేస్తుండా, జాన్వీకపూర్, రమ్యక్రిష్ణ, యోగిబాబు, రష్మికా మందన్నా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో రిలీజ్‌ కానుంది.

Please Share
3 Comments
  • Высокий уровень лечения обеспечивается квалификацией врачей, имеющих опыт работы в области наркологии, а также современным медицинским оборудованием, позволяющим проводить диагностику и лечение на самом высоком уровне. Врачи регулярно повышают квалификацию, участвуя в конференциях и обучающих программах. Подробности о квалификации специалистов доступны на портале медицинского сообщества.
    Получить дополнительные сведения – наркологические клиники алкоголизм каменск-уральский

  • Анонимное лечение при выводе из запоя в Москве означает, что пациент может получить медицинскую помощь без раскрытия своей личности. Это важно для людей, которые по разным причинам не хотят, чтобы информация о лечении становилась доступной другим людям. В процессе лечения не требуется раскрытие данных о пациенте, что делает его комфортным и безопасным.
    Получить больше информации – http://narko-zakodirovat2.ru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi