జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్స్ లోకి వచ్చేది అప్పుడే?

Kumar NA
1 Min Read

Web Stories

Rajinikanth Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ‘జైలర్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న ‘జైలర్ 2’ పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ సీక్వెల్ విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమా విడుదల విషయంలో ఒక పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. జైలర్ మొదటి భాగం ‘జైలర్’ 2023, ఆగస్టు 10న విడుదలై వసూళ్ల సునామీ సృష్టించింది.

ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, ‘జైలర్ 2’ను కూడా 2026 ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట. ముఖ్యంగా ఆగస్టు 12 లేదా 14వ తేదీల్లో, అంటే స్వాతంత్ర్య దినోత్సవ వారంలో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ జూన్ లేదా జులై నాటికే షూటింగ్ మొత్తం పూర్తయినా, ఆగస్టు నెలను వదులుకోవద్దని టీమ్ భావిస్తోంది.

ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే మరింత భారీగా ఉండబోతోందని సమాచారం. పార్ట్-1లో అలరించిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ దిగ్గజం మోహన్ లాల్‌తో పాటు, ఈసారి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా ఒక పవర్‌ఫుల్ పాత్రలో మెరిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, రజినీకాంత్ మేనరిజమ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తానికి ‘తలైవా’ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘జైలర్ 2’తో బాక్సాఫీస్ వద్ద మరోసారి ఊచకోత కోయడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Please Share
Share This Article
4 Comments
  • I cannot get enough of the slot variety and the scatter mechanics here are honestly so satisfying to play. The app runs perfectly on my phone and I never experience any annoying lag during my favorite games. It truly feels like the gaming experience I have been waiting for. Try jiliscattergcash

  • Fair play matters a lot to me and this operator actually backs it up with transparent game audits and certified random number generators. I have cashed out multiple times without any annoying verification loops. The mobile version keeps all the original features and the loading speed is consistently fast. I tell all my buddies that finding a trustworthy spot for casual and serious play is easy here. Visit vnkuwin09 to claim your first deposit reward.

  • Indian sex photoesFree sexy teenage lesbiansStories on how people lost
    their virginityVintage lefton holiday potteryHoshi sato linda park
    nudeRegurgitation fetishCan from get oral sex std
    xnxx Lycaon adult softBen mckenzie nakedCatalog 50s lingerie
    pinkMickiejames sex tapeExtreme blow job videosDick akright
    musicPotent sperm dripping my unprotected cuntFree teen 3d anime
    porn videosUk celeb fake porn https://m.xnxxtubexxx.cc/ United media comic stripsNude youngteenBrazilian oak asian cherryPenis size longerCelebrity nude photo leakTennessee sex ofender
    listBabe naked sleeping uncleMature women with strap on galleriesKick
    his ass cbassCim covered sluts xnxx Grannys home movies sexCute girl
    blow jobThe song vaginaLast minute orgasmEmily hart bikiniBreast
    cancer causes andCerbal gayAverage penis sizaLick pussy vidsSexy hawaiian shirt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu