వీరమల్లు గురి తప్పదు కదా..!

Viswa
1 Min Read

Web Stories

ఎన్నో రిలీజ్‌ వాయిదాల తర్వాత హరిహరవీరమల్లు (HariHaraveeramallu New Release) సినిమా కొత్త విడుదల తేదీ మరోసారి కన్ఫార్మ్‌ అయ్యింది. హరిహరవీరమల్లు సినిమాను జూలై 24న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘హరిహర వీరమల్లు’ తొలిభాగం ‘హరిహరవీరమల్లు:స్పిరిట్‌ వర్సెస్‌ స్వార్డ్‌’ (HariHaraveeramallu Spirit VS Sward) చిత్రం జూలై 24న థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతుంది. అద్దంకి దయాకర్, ఏఏమ్‌ రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

పవన్‌కల్యాణ్‌ (heroPawankalyan) టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ మూవీ 17వ శతాబ్దం నేపథ్యంతో సాగుతుంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌. నాజర్, బాబీ డియోల్‌ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. క్రిష్, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకులు. తొలుత ‘హరిహరవీరమల్లు’ సినిమాకు క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ నుంచి క్రిష్‌ తప్పుకోవడంతో, ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ సినిమాకు త్రివిక్రమ్‌ ఘోస్ట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారన్న వదంతులు ఫిల్మ్‌ఇండస్ట్రీలో వినిపించాయి. మరి…ఇందరి చేతలు పడిన ‘హరిహరవీరమల్లు’ సినిమా ఏ రేంజ్‌ హిట్‌ను సాధిస్తుందో చూడాలి. అలాగే ‘హరిహరవీరమల్లు’ సినిమా ఈ సారైనా చెప్పిన తేదీకి రిలీజ్‌ అవుతుందో లేదో చూడాలి. అయితే టీమ్‌ తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో ఈ సారి గురి తప్పేదేలేదని, రిలీజ్‌ తథ్యమని పేర్కొన్నారు. మరి..ఇది జరుగుతుందా? చూడాలి.

మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే…పవన్‌కల్యాన్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘తొలిప్రేమ’ సినిమా విడుదల అయిన రోజే, ‘హరిహరవీరమల్లు’ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. మరి..ఈ రిలీజ్‌ డేట్‌ సెంటిమెంట్‌ ఏమైనా కలిసొస్తుందెమో చూడాలి.

Please Share
Share This Article
2 Comments
  • Sex pistols frig mp3British milf hardcoreHot
    burnettes sexySwinger casino las vegasRandma nudeNudists and nude smothie photosFat
    guy fucking hot chickHomosexual male pictureGuba girl gangbangedPuerti rican girld sex xnxx Breathing
    monitor alarm for adultsEuropean porn adult dvdsErotic forced wivesSexy babes in footballBreast ultrasound
    shadowJeremy sterns pornHot asian babe movies
    blog.jumpandread.com Hentai apradiseEscort gay louis
    male stWhat do you call a gayPeople in sex positionsVirgin of guadalupe medalNaturally increasing sexual driveCare facial manFree download of sex scandalsOpen piss flaps xnxx Asian fat hardcoreTotally naked peopleVintage lodging
    on route 66Tit fuck teachersInnocent looking asian girlsThe
    covenant nude sceensVietnamese gay boy fucked by
    white menBusty wife clipsSalt spreader vibrator kitsFree online porn fucking the neighbourBares her stunner breastsStage 4 breast cancer survival
    storiesPics of hot sexy babesTeen center njDaily recommended fiber for adult female

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu