Soul of Lenin: ‘ఏజెంట్’ వంటి డిజాస్టర్ తర్వాత, అఖిల్ (Akhil Akkineni)హీరోగా మరో సినిమా వచ్చి, మూడు సంవత్సరాలు అవుతోంది. అఖిల్ తాజా సినిమా ‘లెని న్’. ‘ప్రేమకంటే గొప్ప యుద్ధం ఏదీ లేదు’ అనేది ఈ సినిమా క్యాప్షన్. ఇందులో భాగ్యశ్రీభోర్సే (Bhagyashri Borse)హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యం తో సాగే ఈ యాక్షన్ లవ్‌స్టోరీ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ, నాగార్జున నిర్మిస్తున్న ఈ ‘లెనిన్’ సినిమా (Lenin Movie) జూన్ 26న రిలీజ్ కానుంది. తాజాగా ‘సోల్ ఆఫ్ లెనిన్’ సినిమా వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియోలో భాగ్యశ్రీభోర్సె ఓ సాంగ్ పాడుతూ కనిపిస్తారు. కానీ ఎక్కువగా యాక్షన్ విజువల్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ రూరల్ యాక్షన్ డ్రామా సినిమాలోని ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా, వాగ్దేవి కుమార పాడారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘లెనిన్’ సినిమా విజయంపై అఖిల్, అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి..ఫైనల్‌గా ఏం జరుగు తుందో చూడాలి.
References:
Guts Casino Gutscheincode https://hitnspin-casino-promo-code.online-spielhallen.de/
Nice post. I learn one thing tougher on totally different blogs everyday. It would always be stimulating to read content from other writers and follow a little one thing from their store. I’d choose to make use of some with the content on my blog whether or not you don’t mind. Natually I’ll offer you a hyperlink in your internet blog. Thanks for sharing.
Solid performance and very reliable service. The slot games are fair and the rewards are generous. I’m definitely sticking with armorbet78slot for a long time.
Finally a site that actually pays out without a million questions. The experience has been seamless from start to finish. Visit pkok777bet