Balakrishna new Movie: టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. ఇప్పుడు నందమూరి అభిమానులను ఉర్రూతలూగించే మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో ఒక భారీ చిత్రం రూపుదిద్దుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. చాలా కాలంగా బాలకృష్ణను డైరెక్ట్ చేయాలన్నది హరీష్ శంకర్ కోరిక. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మెగా ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించబోతున్నారట. హరీష్ శంకర్‌కు గోల్డెన్ ఛాన్స్
టాలెంట్‌ను గుర్తించడంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటారు. దర్శకుడి విజన్ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆయన, ఇప్పుడు హరీష్ శంకర్ చెప్పిన ఒక పవర్‌ఫుల్ లైన్‌కు ఇంప్రెస్ అయ్యారని టాక్. ప్రస్తుతం హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ‘ఉస్తాద్’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, హరీష్ శంకర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఆ ఊపులోనే బాలయ్య సినిమాను కూడా పట్టాలెక్కించి తన మాస్ పవర్‌ను మరోసారి నిరూపించుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ కాంబోకు సంబంధించిన చర్చలు ఇప్పటికే ముగిశాయని, స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని సమాచారం. అన్నీ కుదిరితే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Не стоит забывать и про объективные факторы. Бывает, что физически опасно или трудно везти человека в клинику: он с трудом ходит, не спит уже несколько ночей, постоянно потеет, жалуется на сильную слабость и сердцебиение. Любая поездка в таком состоянии — дополнительная нагрузка на сердце и нервную систему. Выезд нарколога на дом позволяет начать лечение без этого лишнего риска: врач приезжает со всем необходимым для капельницы и наблюдения, а если по итогам осмотра становится понятно, что без стационара не обойтись, он помогает организовать перевод уже на фоне частично стабилизированного состояния, а не в момент максимального кризиса.
Изучить вопрос глубже – http://narkolog-na-dom-himki11.ru/narkolog-na-dom-cena-v-himkah/