గత ఏడాది డిసెంబరు 5న రణ్‌వీర్‌సింగ్ ‘ధురంధర్’ సినిమా థియేటర్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలై, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1400 కోట్ల రూపాయాల కలెక్షన్స్ సాధించిందని యూనిట్ పేర్కొంది. దీంతో ‘ధురంధర్2’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ‘ధురంధర్’ సినిమాను హిందీలోనే రిలీజ్ చేశారు. కానీ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) సినిమాను మాత్రం తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం..వంటి ప్రాంతీయభాషల్లోనూ రిలీజ్‌కు సన్నాహాలు చేశారు. ఊహించినట్లుగానే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీ బుకింగ్స్ రూపంలోనే, ఈ ధురంధర్ 2 సినిమాకు రూ. 100 కోట్ల రూపాయాల వసూళ్లు వచ్చాయి. మరి..ఇంతటి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ధురంధర్ 2’ సినిమా ఆడియన్స్‌ను ఎంత మేరకు మెప్పించింది? అనేది రివ్యూలో ఓ లుక్ వేద్దాం (Dhurandhar The Revenge Review).
సినిమా : ధురంధర్ ది రివెంజ్ రివ్యూ
నటీనటులు : రణ్‌వీర్‌సింగ్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్‌దత్, సారా అర్జున్
దర్శకుడు: ఆదిత్యా ధర్
నిర్మాణం : జియో స్టూడియోస్, లోకేష్ ధర్, జ్యోతి దేశ్ పాండే
నిడివి 3 గంటల 49 నిమిషాలు
విడుదల తేదీ: మార్చి 19
రేటింగ్ : 3 /5
Dhurandhar The Revenge Review: కథ
జస్కిరాత్ సింగ్ (రణ్‌వీర్‌సింగ్) పాకిస్తాన్‌లో భారత గూఢచారిగా వెళ్లి, హమ్జా అలీ మజారీ పేరుతో జీవనం సాగిస్తుంటాడు. ఓ జ్యూస్ కొట్టులో పనికి చేరి, తన తెలివి-కండ బలంతో ల్యారీ నగరంలోని బలోచ్ తెగనాయకుడు రెహ్మాన్ డెకాయిత్ గ్యాంగ్‌లో చేరి, అతి తక్కువ సమయంలోనే ఆ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా మారిపోతాడు. అక్కడి రాజకీయ పీఏపీ పార్టీ నాయకుడు జమాల్, ఎస్పీ అస్లాం చౌదరితో చేతులు కలిసి అదును చూసుకుని, తన తెలివితేటలతో, రెహ్మాన్‌ను చంపేస్తాడు హమ్జా. ఇంతటితో….ధురంధర్ సినిమా తొలిపార్టు ముగుస్తుంది.

Dhurandhar 2 movie Review in Telugu
ధరుంధర్ 2 (Dhurandhar The Revenge Story)
రెహ్మాన్ చనిపోయిన తర్వాత ల్యారీ నగరంలో అనిశ్చితి నెలకొంటుంది. రెహ్మాన్ (అక్షయ్‌ఖన్నా) తర్వాత ల్యారీకి తానే కింగ్ అని అర్షద్ పప్పు (అశ్విన్‌ధర్) తనతంట తానే ప్రకటించుకుంటాడు. రెహ్మాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్‌ను రెచ్చగొట్టి, అర్షద్ పప్పును ఉజెయిర్ బలోచ్‌చే (డానిష్)
చంపిస్తాడు హమ్జా. మరో పై ఎత్తు వేసి, ఉజెయిర్ అడ్డును తొలగించుకుని, ల్యారీకి హమ్జానే కింగ్ అవుతాడు. తన తెలివితో అతి తక్కువ కాలంలోనే ల్యారీ, కరాచి, బలోచి ప్రాంతాలపై పట్టు సాధిస్తాడు. ఈ క్రమంలోనే భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు ప్రణాళికలు రచిస్తున్న మేజర్ ఇక్భాల్‌కు సన్నిహితుడిగా అవుతాడు హమ్జా.
బడే సాబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీంతో (డానిష్ ఇక్భాల్) కలిసి మేజర్ ఇక్భాల్ భారత్‌లో ప్లాన్ చేస్తున్న వరున ఉగ్రదా డులను హమ్జా ఎలా తిప్పికొట్టగలిగాడు? భారత ఎన్‌ఐఏ అధికారి అర్జున్ సన్యాల్ (ఆర్.మాధవన్) నుంచి హమ్జాకు ఎలాంటి సపోర్ట్ లభించింది? పాకిస్తాన్‌లో ఉంటున్న భారత గూఢచారి హమ్జా అని తెలుసుకున్న మేజర్ ఇక్భాల్…హమ్జాను ఏం చేశాడు? ఈ ప్రమాదం నుంచి హమ్జా ఎలా భయటపడ్డాడు? ఈ పరిణామాల క్రమంలో ఎస్పీ అస్లామ్ (సంజయ్‌దత్) వేసిన ప్లాన్ ఏమిటి? అసలు…జస్కిరాత్ సింగ్ రాంగీ ఎందుకు పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చింది? అన్న విషయాలను వెండితెరపై థిచేటర్స్‌లో చూడాలి (Dhurandhar The Revenge Review in Telugu).
విశ్లేషణ
2000 సమయంలో పంజాబ్‌లో జరిగిన ఓ సంఘటనతో ‘ధురంధర్ 2’ సినిమా కథనం మొదలవుతుంది. జస్కిరాత్‌సింగ్ రాంగీ ఫ్యామిలీకి, అక్కడి లోకల్ ఎమ్‌ఎల్‌ఏతో వచ్చిన ప్రాబ్లమ్…దీంతో ఆ ఎమ్‌ఎల్‌ఏ ఫ్యామిలీ మొత్తాన్ని జస్కిరాత్‌సింగ్ చంపేసే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో కథ స్టార్ట్ అవు తుంది. అయితే జస్కిరాత్‌సింగ్ ఎపిసోడ్‌ను త్వరగానే ముగించి, దర్శకుడు ఆదిత్య మంచి పని చేశాడు. ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ పూర్తికాగానే…కథ మళ్ళీ ల్యారీ నగరానికి వెళ్తుంది. హమ్జా ఎదుగుదల, తండ్రి కావడం వంటి సన్నివేశాలతో పాటు ఓ చిన్న ట్విస్ట్‌తో తొలిభాగం ముగుస్తుంది. సెకండాఫ్ స్టార్టింగ్‌లో ఓ ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఇక్కడి వరకు కాస్త నింపాదిగా సాగిన సినిమా, మేజర్ ఇక్భాల్ ప్లాన్ చేసిన ఓ ఉగ్రదాడి ఆపరేషన్ మొదలై నప్పట్నుంచి, సినిమా స్పీడ్ అందుకుంటుంది. ముఖ్యంగా నోట్ల రద్దు సీన్, భారత్ మాతాకీ జై సీన్స్ స్క్రీన్‌పై కనిపించినప్పుడు, ఆడియన్స్ ఫుల్ హైలో ఉంటారు. అలాంటి సీన్స్ తీశాడు దర్శకుడు ఆదిత్య. చివరి గంట సినిమా బాగా స్పీడప్ అవుతుంది. ముఖ్యంగా హమ్జా వేసిన ప్లాన్స్, ఎత్తుగడలు భలేగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా బాగానే కుదిరింది.
Dhurandhar The Revenge Review
కానీ ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందుకు తగ్గట్లుగానే, సినిమాలో మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయి. తల నరికి, ఈ తలతో ఫుట్‌బాల్ ఆడటం, ప్రైవైట్ పార్ట్స్ దగ్గర గన్‌తో పేల్చడం…ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఏ మాత్రం ఈ సినిమా తగదు. అలాగే ల్యారీకి హమ్జా బాద్ షా కావడాన్ని ఒక్క సన్నివేశంలోనే చూపించేశారు. బలోచ్ తెగ నుంచి ఎవరూ ఆపేక్షణ చెప్పన్నట్లుగా. పైగా ఆ తెగ ప్రస్తావన ఆ తర్వాత ఉండనే ఉండదు. యాక్షన్ సీన్స్ ఓవర్ ది బోర్డ్‌గా అనిపించాయి. సినిమా నిడివి దాదాపు నాలుగు గంటలు ఉంది. థియేటర్‌లో ఆడియన్స్‌ను ఇంతసేపు ఎంగేజింగ్‌గానే కూర్చొబెట్టాడు దర్శకుడు. కానీ ఫస్ట్‌హాఫ్‌లో మాత్రం కాస్త బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఇక స్పై డ్రామాలో రోటీన్ లవ్‌ట్రాక్ ఎందుకో స్పీడ్ బ్రేకర్‌లా తోచింది. మొత్తంగా ‘ధురంధర్ 2’ సినిమా అయితే బాగుంది.
నటీనటులు-సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్
జస్కిరాత్ సింగ్ ఆలియాస్ హమ్జాగా రణ్‌వీర్‌సింగ్ నటన సూపర్. తొలిపార్టులో రణ్‌వీర్‌సింగ్ ఎక్కువగా యాక్షన్ వైపై ఫోకస్ పెట్టాడు. కానీ సెకండాఫ్‌లో ఇటు యాక్షన్‌తో పాటుగా, అటు ఎమోషనల్ సీన్స్‌లోనూ నటించే చాన్స్ దక్కింది రణ్‌వీర్‌కు. తనకు హెల్ప్ చేస్తున్న వ్యక్తిని తానే చంపడం, స్నేహితుడిని చంపాల్సి రావడం, మళ్లీ తన పరిస్థితిని భార్యకు వివరించి చెప్పి, ఆమెను కన్వెన్స్ చేయడం…వంటి ఎమోషనల్ సీన్స్‌లో రణ్‌వీర్‌సింగ్ యాక్టింగ్ బాగుంది. అలాగే రెండు పాత్రల మధ్య రణ్‌వీర్ చూపిన, వేరియేషన్స్ బాగున్నాయి. ఇక అజయ్ సన్యాగా మాధవన్ నటన ఈ సినిమాకు మేజర్ హైలైట్ అనే చెప్పవచ్చు. తొలిసార్టులో ఈ రోల్ కాస్త సైలెంట్‌గా ఉన్నా, రెండోపార్టులో మాత్రం యాక్షన్ ఈజ్‌తో స్క్రీన్‌పై కనిపించింది. కానీ ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటుంది ఈ క్యారెక్టర్. ఇక ఇక్భాల్‌గా అర్జున్ రాంపాల్ యాక్టింగ్ బాగుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఈ రోల్ మరింత బాగుంటుంది. రాజకీయ నాయకుడు జమీర్ జమాలి రోల్‌ను ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేశాడు దర్శకుడు. ఆడియన్స్ తప్పుకుండ సర్‌ప్రైజ్ అవుతారు. ఎలినా, హమ్జా భార్యగా సారా అర్జున్ యాక్టింగ్ ఒకే. ఈ పాత్ర ఎమోషనల్ సీన్స్‌కే పరిమితమైంది. ఎస్పీ అస్లామ్‌గా సంజయ్‌దత్ రోల్‌కు సెకండాఫ్‌లో పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా అనిపించలేదు. మధ్యలోనే మయామైపోతుంది ఈ రోల్. మిగిలిన వారు వారి వారి పాత్రల పరిధి మేరకు యాక్ట్ చేశారు.
టెక్నికల్‌గా సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. శాశ్వత సచ్‌దేవ్ నేపథ్య సంగీతం సూపర్. వికాస్ నౌలకా కెమెరా వర్క్‌ను మెచ్చుకోవచ్చు. నిర్మాణ విలువలు నిండుగా ఉన్నాయి. ఎండింగ్ ఇంకాస్త చేసి, ఆడియన్స్‌ను కాస్త ముందుగానే థియేటర్స్ నుంచి బయటకు పంపే స్కోప్ ఉంది. ముఖ్యంగా ఫస్ట్‌హాప్‌లో ఎడిటింగ్ చేయవచ్చు. స్పై కథనే కాస్త కొత్తగా ప్రజెంట్ చేసి, ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు దర్శకుడు ఆదిత్య ధర్.


Первый шаг — короткое, но предметное интервью: длительность употребления, сопутствующие диагнозы, текущие препараты и аллергии. Врач фиксирует давление, пульс, сатурацию, при необходимости делает экспресс-ЭКГ и неврологический скрининг. Далее объясняет логику вмешательств: зачем именно такая инфузия, чего ожидать через 30–60 минут, какие ощущения нормальны и какие потребуют связи. Мы избегаем «оглушающих» седативов, чтобы не получить вечерний откат и побочные эффекты — дозировки подбираются узко, по реакции организма. После капельницы специалист ещё раз проверяет показатели, оставляет письменные рекомендации, договаривается об окне контроля и критериях повторного визита. Вечер строится вокруг сна: затемнение, тишина, ранний отбой, вода порциями, лёгкая еда «по силам», минимум экранов и разговорных конфликтов. На таком фоне исчезают «качели» между днём и ночью, а эффект инфузий не «сгорает» к следующему вечеру.
Разобраться лучше – капельница от запоя
References:
Sofort casino https://iwild-casino-50-free-spins-no-deposit.online-spielhallen.de/
References:
Mardi gras casino https://toutsurlemali.ml/employer/best-payid-pokies-australia-2026-fast-withdrawals
References:
Legiano Casino Support http://toolbarqueries.google.com.hk/url?sa=t&url=https://icu.re/bertiehurd2830
References:
Legiano Casino Auszahlung https://board-de.farmerama.com:443/proxy.php?link=http://images.google.am/url?q=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Zahlungsmethoden http://images.google.ms/url?q=https://wiki.tlib.ru/api.php?action=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Legiano Casino Login Deutschland https://dompoeta.ru/avtorskie-anonsy?url=http://xtvendie.xtgem.com/index?url=de.trustpilot.com%2Freview%2Fbeyondjewellery.de
References:
Legiano Casino Abzocke https://danieldefo.ru/proxy.php?link=http://Www.Mar.Ist.Utl.pt/Marstruct/feedback.aspx?page=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Legiano Casino VIP http://image.google.kz/url?sa=j&source=web&rct=j&url=https://nfccardmaker.com/deneseflanery
References:
Legiano Casino Einzahlung http://www.google.ac/url?q=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino Auszahlungsdauer http://asoechat.wap.sh/redirect?url=allbio.link%2Fjonnie19b2
References:
Legiano Casino Cashback http://forums.playredfox.com/proxy.php?link=https://searl.co/velmabuss9044
References:
Legiano Casino Registrierung https://php.ru/forum/proxy.php?link=https://board-pl.seafight.com:443/proxy.php?link=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Jackpot https://postjung.com/paycc/paypal-cancel.php?go=https%3A%2F%2Fforum.cmsheaven.org%2Fproxy.php%3Flink%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de</a
References:
Legiano Casino Tischspiele http://maps.google.co.cr/url?q=https://gitlab.com/-/external_redirect?url=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino PayPal https://mineland.net/multi-url-opener.php?urls=https://de.trustpilot.com/review/edelkranz.de
References:
Legiano Casino Bonus ohne Einzahlung https://lardi-trans.by/goto/?link=https%3A%2F%2Fes.chaturbate.com%2Fexternal_link%2F%3Furl%3Dhttps%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de&backurl=%2Fuser%2F12250316545
References:
KingMaker einzahlung bonus aktivieren https://getshort.in/gracelovett02
References:
Kingmaker Casino Paysafecard https://slk.lat/jeremyt2275944
References:
KingMaker mindesteinzahlung https://m.2target.net/natepohlma
References:
Kingmaker casino bonus code einzahlung https://link.mym.ge/shelliredmon89
References:
Kingmaker Casino Kundenservice http://maps.google.ms/url?sa=t&source=web&rct=j&url=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
KingMaker Casino 100% Bonus http://toolbarqueries.google.com.et/url?sa=t&url=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
KingMaker Casino Willkommensangebot http://clients1.google.ee/url?q=https://de.trustpilot.com/review/beyondjewellery.de
References:
Legiano Casino Lizenz https://preserve.lib.unb.ca/wayback/20141205151334mp_/prpack.ru%2Fuser%2Fdropfind25%2F/
References:
Legiano Casino Treueprogramm https://ceti.astroempires.com/redirect.aspx?https://telegra.ph/Legiano-Casino-Erfahrungen-Bonus–Treueprogramm-im-Test-06-07
References:
Legiano Casino Auszahlung http://maps.google.cat/url?q=https://telegra.ph/Legiano-Casino-DE–Bonus-500-und-200-Freispiele-06-07
References:
Legiano Casino Live Casino https://beta-lifevantage.myvoffice.com/Application/index.cfm?EnrollerID=2&Theme=DefaultTheme&ReturnURL=callahan-blanton.hubstack.net%2Fonline-casino-test-2026-experten-erfahrungen-and-bewertung
References:
Legiano Casino Anmeldung http://maps.google.ms/url?q=http%3A%2F%2Fwww.annunciogratis.net%2Fauthor%2Fpenpike00/
References:
Legiano Casino Login http://images.google.com.gi/url?q=https://truckwiki.site/wiki/Legiano_Casino_Test_2026_Willkommenspaket_von_bis_zu_500
References:
Legiano Casino Registrierung http://images.google.co.kr/url?q=https://hoyle-emborg-2.blogbright.net/legiano-casino-verbindet-social-media-plattformen-fur-deutschland
References:
Legiano Casino VIP Programm http://www.google.co.bw/url?sa=t&url=https%3A%2F%2Factualites.cava.tn%2Fuser%2Ftwigden46%2F/
References:
Hitnspin casino bonuscode http://maps.google.co.jp/url?q=https://tdec.tn.gov/single_signon/Account/LogIn?returnurl=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Hitnspin erfahrungen https://m.kaskus.co.id/redirect?url=http%3A%2F%2Flink.zhihu.com/%3Ftarget%3Dhttp%3a%2f%2fde.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Monro Casino Willkommensbonus https://r.pokupki21.ru/redir.php?https://biolink.website/jessie28x
References:
Hitnspin casino auszahlungslimit https://nexus.astroempires.com/redirect.aspx?http://x-ray.ucsd.edu/mediawiki/api.php?action=https://de.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Monro Casino VIP Club https://cm.lesta.ru/frame/?backend_url=%2F%2Fbit.ly%2FOpsuimolog5012&content_layout_max_width=1335&language=ru&login_url=https://getshort.in/lowellpresler1
References:
Hitnspin casino zahlungsmethoden http://clients1.google.co.za/url?q=https%3A%2F%2Fn-doptor.nothi.gov.bd%2Fpassword%2Freset%3Fredirect%3Dde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Hitnspin casino review https://forum.wbfree.net/proxy.php?link=https%3A%2F%2Fshop.litlib.net%2Fgo%2F%3Fgo%3Dhttp%3A%2F%2Fde.trustpilot.com%2Freview%2Fder-wikinger-shop.de
References:
Hitnspin casino aktionscode http://forum.russ-artel.ru/proxy.php?link=https://m.anwap.love/go_url.php?r=http%3A%2F%2Fde.trustpilot.com/review/der-wikinger-shop.de
References:
Hit’n’spin casino login http://tiwar.net/?channelId=946&extra=520&partnerUrl=s.nas.vn%2Fjohnsonloane44
References:
Hitnspin casino app https://httpx.lapbook.ru?uri=hackthehill.io%2Femilweir337421
References:
Hitnspin aktionscode https://truckymods.io/external-link?url=https://sysurl.online/kazukos7946983
References:
Hitnspin casino seriös https://downloader.la/view.php?newURL=aHR0cHM6Ly9jb21wdXRpYy5jb20uY28vc29uODQ3NTg3NQ
References:
Hitnspin casino ähnliche casinos http://shell.cnfol.com/adsence/get_ip.php?url=https://smartbusinesscards.in/jeanniequisenb
References:
Lollybet Casino Verifizierung http://www.aerocosmos.info/bitrix/redirect.php?goto=http://omga.su/viewer.php?urldocs=https://lollybet.com.de/
References:
Lollybet Casino Kundenservice http://kisska.net/go.php?url=http://wiki.desmume.org/api.php?action=https://lollybet.com.de/
References:
Lollybet Casino Auszahlungsdauer http://images.google.mk/url?q=https://uznove.uz/user/lineface5/
References:
Lollybet Casino Blackjack http://maps.google.co.id/url?q=http://www.google.ms/url?q=https://lollybet.com.de/
References:
Lollybet Casino Slots http://m.landing.siap-online.com/?goto=http%3A%2F%2Fwww.rybalka44.ru%2Fforum%2Fgo.php%3Furl%3DaHR0cHM6Ly9sb2xseWJldC5jb20uZGUv</a
References:
Lollybet Casino Blackjack https://www.thefreedictionary.com/_/cite.aspx?url=https%3A%2F%2Ffinancevideosmedia.com%2F%40terrencem4955%3Fpage%3Dabout&word=Shiites&sources=shUnfW
References:
Lollybet Casino Paysafecard http://erebe-vm16.i3s.unice.fr/describe/?url=https://ardsglobal.org/author/judgehyena0/
References:
Hitnspin aktionscode http://cse.google.co.bw/url?sa=i&url=http://warblog.hys.cz/user/tiebag2/
References:
Hitnspin casino kundenbewertungen http://3.reddotcr.cafe24.com/member/login.html?returnUrl=https://bookmarkpress.space/item/drehe-fantasy-slots-und-genie-e-gewinnboni
References:
Hitnspin casino live http://cm-us.wargaming.net/frame/?language=en&login_url=https://hackmd.okfn.de/s/S1dd5Z7WGx
References:
Hitnspin casino auszahlungslimit http://clients1.google.am/url?q=https://literaturewiki.site/wiki/HitnSpin_Casino_Bonus_25_Euro_ohne_Einzahlung_oder_50_FS
References:
Casino hitnspin http://backingtrackx.com/search.php?text=%CF%EE%F0%E0+%ED%E0%F7%E0%F2%FC+%3Ca+href%3Dhttps://telegra.ph/HitnSpin-Casino–Offizielle-Seite-Bonus-800–200-Freispiele-06-07&i
References:
Hitnspin online casino http://clients1.google.com.jm/url?q=https://bookmarkdaily.site/item/hitnspin-casino-test-2026-800-200-freispiele
References:
Hitnspin kundensupport http://image.google.iq/url?rct=j&sa=t&url=https://www.adpost4u.com/user/profile/4534207
References:
Hit’n’spin casino erfahrungen http://maps.google.bf/url?q=https://www.blurb.com/user/peonydonna5
References:
Hitnspin bonus ohne einzahlung http://cn.bing.com/news/apiclick.aspx?ref=FexRss&aid=&url=https://forum.exciteme.ca/author/paintpart99/
References:
Hitnspin casino betrug http://cse.google.am/url?sa=t&url=https://www.investagrams.com/Profile/fulton4444239
References:
Hitnspin casino freispiele http://clients1.google.sc/url?q=https://sundaynews.info/user/blackquit0/
References:
Hitnspin promo code http://cse.google.is/url?sa=i&url=https://www.instapaper.com/p/17794306
References:
Hitnspin casino freispiele http://community.robo3d.com/proxy.php?link=https://ztuto.dyjix.fr/member.php?action=profile&uid=83644
References:
Payid pokies list https://nildigitalco.com/@jason776469974?page=about
References:
Best instant payid pokies australia real money https://www.emploitelesurveillance.fr/employer/navigating-payid-pokies-australia-without-the-usual-clutter/
References:
Online pokies with payid australia real money https://www.s369286345.website-start.de/chiherlitz4788
References:
Payid online pokies https://365.expresso.blog/question/best-payid-casinos-in-australia-for-payid-pokies-2026/
References:
Pokies net australia payid withdrawal https://bigotube.com/@arlentijerina?page=about
References:
Australia online pokies payid https://remotejobs.website/profile/karina22s82629
References:
Online pokies with payid australia real money https://viewcast.altervista.org/@tysonralston91?page=about
References:
Australian pokies payid https://www.atlantistechnical.com/employer/how-crypto-payment-technology-is-transforming-casinos/
References:
Instant payid pokies australia https://gitea.quiztimes.nl/taylahmcafee96
References:
Pokies net australia payid withdrawal https://punbb.skynettechnologies.us/profile.php?id=312572
References:
Lollybet Casino Gutscheincode https://92.cholteth.com/index/d1?diff=0&utm_source=ogdd&utm_campaign=26607&utm_content=&utm_clickid=808o0osc0w0co440&aurl=https%3A%2F%2Flollybet.com.de&an=&utm_term=&site=&pushMode=popup
References:
Lollybet Registrierung http://www.promwood.com/de/url/?l=lollybet.com.de
References:
Hialeah park casino https://careers.tu-varna.bg/employer/bonus-3000-300-fs/
References:
Online roulette play roulette and receive $1500 https://jandlfabricating.com/employer/online-casino-paypal-2026-mit-paypal-im-casino-einzahlen/
References:
Red casino https://stayzada.com/bbs/board.php?bo_table=free&wr_id=945599
References:
Las vegas casino https://cyprusjobs.com.cy/companies/beste-online-spielautomaten-casinos-slots-im-casino-spielen-2026/
References:
Bicycle club casino https://adsbizmall.com/profile/shelliel287712
References:
Slot machine download https://trabajaensanjuan.com/employer/instant-casino-test-2026-unser-erfahrungsbericht-aus-deutschland/
References:
Comeon casino review https://talenthubethiopia.com/employer/sofortige-auszahlungen-login/
References:
Lollybet Casino PayPal https://board-es.seafight.com/proxy.php?link=https://www.cbl.aero/employer/lollybet-boni-30-freispiele-225-willkommensangebot/
References:
Lollybet Casino No Deposit Bonus http://images.google.co.jp/url?sa=t&url=http%3A%2F%2Fsellyourcnc.com%2Fauthor%2Faddielombar%2F
References:
Lollybet Cashback https://api.follow.it/redirect-to-url?q=https%3A%2F%2Fthebloodsugardiet.com%2Fforums%2Fusers%2Fdustinstubbs857%2F&utm_source=follow.it
References:
Lollybet Casino Bitcoin https://shamrick.us/dalenenickson
References:
Lollybet Casino Promo Code https://incisolutions.app/olivadunckley
References:
Online pokies real money payid http://runigma.com.ua/proxy.php?link=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Best instant payid pokies australia real money https://technomeridian.ru/bitrix/rk.php?goto=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Australia online pokies payid https://wap.sogou.com/uID=7PHkohezAXrNmf_8/tc?pg=webz&clk=6&url=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
New payid pokies https://wiki.hetzner.de/api.php?action=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
New payid pokies http://reshalkino.ru/proxy.php?link=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Online pokies australia payid real money http://mimi28.ahlamontada.com/go/aHR0cHM6Ly9pbnN0YW50Y2FzaW5vZGV1dHNjaGxhbmQuZGUvZnItZnIv
References:
Payid withdrawal pokies https://faktor-info.ru/go/?url=https%3A%2F%2Finstantcasinodeutschland.de%2Ffr-fr%2F</a
References:
Online payid pokies https://id41.ru/bitrix/rk.php?goto=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Best instant payid pokies australia real money https://forum.kw-studios.com/proxy.php?link=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Payid pokies instant withdrawal http://podvodny.ru/bitrix/redirect.php?goto=https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Best instant payid pokies australia real money https://delta.astroempires.com/redirect.aspx?https://instantcasinodeutschland.de/fr-fr/
References:
Candy96 desktop version https://realestate.kctech.com.np/profile/virgildry2133
References:
Candy96 mirror link https://refermee.com/companies/candy96-app-ios-android-review-for-australia-2026
References:
Legiano Casino Bonus ohne Einzahlung https://milegajob.com/companies/schnell-spielen-ohne-download
References:
Princess Casino Bewertung https://tikosatis.com/index.php?page=user&action=pub_profile&id=728293
References:
Jet Casino Login http://terrano-club.ru/proxy.php?link=https://linktraffic.site/victoria66x972
References:
Stargames Casino Bonus ohne Einzahlung https://dunyya.com/employer/instant-casino-spielbibliothek-wettbedingungen-sicherheit/
References:
Vulkan Spiele Casino Bonus https://jobschoose.com/employer/live-dealer-spiele-in-echtzeit
References:
Hitnspin Casino Erfahrungen https://s3.amazonaws.com/new-casino/Poseidon-Casino-Einzahlung.html
References:
Gizbo Casino Einzahlung https://s3.amazonaws.com/new-casino/N1-Casino-Erfahrungen.html