చిరు సరసన ఐశ్వర్యా రాయ్.. క్రేజీ కాంబో సెట్ చేసిన డైరెక్టర్..!

Kumar NA
1 Min Read

Web Stories

Mega 158:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  – బాబీ (Director Bobby) కాంబోలో Mega 158 పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’తో చిరుకి బ్లాక్ బస్టర్ అందించిన బాబీ.. ఈసారి Mega 158 కోసం అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ బయటికొచ్చింది. అదేంటంటే విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఆమె రాకతో దర్శకుడు బాబీ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు కూడా చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్.

ఒకవేళ ఐశ్వర్యారాయ్ గనుక చిరంజీవితో జతకడితే, అది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గుర్తుండిపోయే ‘స్క్రీన్ పెయిర్’ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె హీరోయిన్‌గా కనిపిస్తుందా లేక ఒక పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దర్శకుడు బాబీ ఈసారి ‘వాల్తేరు వీరయ్య’ను మించిన విజయాన్ని అందుకోవాలని కంకణం కట్టుకున్నారు. అందుకోసం కథలో భారీతనాన్ని జోడిస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో మరో బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే.. మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో చిరంజీవి మాస్ లుక్ అభిమానులను ఖుషీ చేస్తోంది. మెగా 158లో చిరంజీవి, ఐశ్వర్యారాయ్, మోహన్ లాల్ వంటి దిగ్గజాలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ రికార్డులు ఊహకందని విధంగా ఉంటాయి. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Chiranjeevi Viswambhara Budget: విశ్వంభరపై మరింత భారం?

Please Share
Share This Article
1 Comment
  • Videos of male masturbation and ejaculationSensual skimpy
    lingerieReggaeton sex comRussian bukkakeVaginal insertingVintage nude postcards galleryBuffalo gay men’s chorus christmas review xnxx Jen real world nudeNaked young girls moviePorn chatsitesBare tiny titsVirgin island wedding packagesRace has tightest pussyFast times at ridgemont high nude scenesPorno mineur
    https://hiporn.cc/ Latex prosthetics makeupFree pic of my wife fuckingSmall breast spankwireFree xxx mature stocking picsTeenage pink pussy girlsFrench porn girlsTeen girl health
    and fitnessVanessa williams porn video xnxx
    Thin huge breasted latina matureHow to have a full body orgasmPussy eating licking closeupSex
    addiction outer banksHairy female pussyGay rights newsAdult dvd archiveShe shrine tgpNatural breast powered by phpbbFree adult tgp picsMorenas jovencitas pornoGuys with a
    pussySims 2 adult objectDownload porn video veronika
    zemanovaAshley tisdale boobTanya memme pornAdult paranasal sinus zoran minica protocolAnne
    warlow xxxPlaying strip poker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu