heroine kajal agarwal photos 2026: హీరోయిన్ కాజల్ అగర్వాల్ (heroine kajal agarwal) ఇండస్ట్రీకి వచ్చి, దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది. అయినా హీరోయిన్ కాజల్ హవా ఇండస్ట్రీలో సాగుతోంది. ఇంకా టాప్ హీరోయిన్ లిస్ట్‌లో కాజల్ అగర్వాల్ ఉన్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి, దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది.
ఇప్పటికీ కాజల్ అగర్వాల్, ఇండస్ట్రీలో ఓ టాప్ హీరోయిన్గా రాణిస్తున్నారు
ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ అగర్వాల్ వివాహం 2020 అక్టోబర్ 30న జరిగింది.
ఈ దంపతులకు 2022 ఏప్రిల్ 19న నీల్ కిచ్లూ జన్మించాడు
కమల్‌హాసన్ ఇండియన్ 3లోనూ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా రిలీజ్‌పై సందిగ్ధం నెలకొని ఉంది. అలాగే హిందీ చిత్రం ‘ఉమ’ కూడా.
హిందీలో కాజల్ అగర్వాల్ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ సినిమా జూలై 24న రిలీజ్ కానుంది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో సినిమా చేస్తున్నారు
బాలక్రిష్ణ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకుడు. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుంది.
మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్‌లోనూ కాజల్ హీరోయిన్గా నటించనున్నారు.
The app interface is super user-friendly. I love how easy it is to deposit and start playing. Definitely my go-to ssbet77app for daily fun.