నిన్ను వదలను మంగ

Viswa
2 Min Read

Web Stories

Jaya Krishna Srinivasa Mangapuram: సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, స్టార్‌ హీరో మహేశ్‌బాబు సోదరుడు రమేష్‌బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ (Jaya Krishna ) హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). బాలీవుడ్‌ నిర్మాత– డిస్ట్రి బ్యూటర్‌ అనిల్‌ తడానీ– నటి రవీనా టాండన్‌ల కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) ఈ సినిమాతో తెలుగు చిత్ర పరి శ్రమకు పరిచయం అవుతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌100’, ‘మంగళవారం’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు అజయ్‌భూపతి ఈ సినిమాకు దర్శకుడు. ఈ విలేజ్‌ యాక్షన్‌ డ్రామా సినిమాలో మోహన్‌బాబు మరో లీడ్‌ రోల్‌ చేయగా, బ్రహ్మాజీ, అజయ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

తిరుపతి పరిసరాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇంటెన్స్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ సినిమా ఇది. ఇందులో శ్రీను పాత్రలో జయకృష్ణ, మంగ పాత్రలో రాషా తడానీ, వెంకటప్పయ్యనాయుడు పాత్రలో మోహన్‌బాబు నటించారు. సినిమాలో వెంకటప్పయ్యనాయుడు కుమార్తె మంగగా రషాతడానీ నటించారని తెలిసింది.
అశ్వనీదత్‌ సమర్పణలో పి.కిరణ్‌ నిర్మించిన ఈ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా జూలై 30న (Srinivasa Mangapuram Release date) థియేటర్స్‌ లో రిలీజ్‌ కానుంది. 2026 జూలై 12న ఈ సినిమా ట్రైలర్‌ (Srinivasa Mangapuram trailer) లాంచ్‌ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించారు చిత్రంయూనిట్‌. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా శ్రీను, మంగల లవ్‌స్టోరీని ఈ ట్రైలర్‌ ఎలివేట్‌ చేస్తోంది.

‘‘తిరుపతిలో నీ ప్రేమకథ కంటే ఈ వెంకటప్పయ్యనాయుడు సృష్టించే రక్తపాతం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు’’ (మోహన్‌బాబు)

‘‘అవసరమైతే నీ కోసం ఈ తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా…కానీ నిన్ను మాత్రం వదలను మంగ’ (జయకృష్ణ)

‘‘నువ్వు నన్ను ప్రేమించినంత గొప్పగా నా గుండెల్లో నీపై ప్రేమపుట్టట్లేదు శ్రీను.. (రాషా తడానీ)’ అన్న డైలాగ్స్‌ శ్రీనివాస మంగాపురం సినిమా ట్రైలర్‌లో వినిపించాయి.

‘శ్రీనివాస మంగాపురం’ సినిమాను తొలుత జూలై 9న రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఆ తర్వాత జూలై 24కి వాయిదా వేశారు. ఫైనల్‌గా జూలై 30న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీ తం అందిస్తున్నాడు.

Please Share
Share This Article
2 Comments
  • Gay mann nuide freeRiskk of hivv annd oraal sexStreamimg
    sexyy contortgionist nudeCocck roazches howw to killRecipe of chicken breastDemons homosexual bondageFindd mme nwked girlsNuude ordinary womenFree christmas handjobsVaginna
    strepFrree mogies japanese pornTeeen vvs bloack monster cockJapahese gikrl licked bby
    hher dogForrced to sttip pantiesFoord escort exhaust pipeMyrtlle beach femaoe escortHomee taaken titsSasdkatoon transvestitesTokyo teenns videoFlash aadult sim gameNudit haairpie partyChatt serxy girlsTestosterone levels after sexFirst time
    anal tria videoLyyrics too myy pussy by khiaCippyd porn tubeAsian weather
    forcastMy fried iss a slht t-shirtDadd frce fucks daughterFreee harley quinnn hentaiFreengay porrn moviesHannah montana prn videosDirtyy d theatr slutsSall puusyy pornPeenis during orgasmStartrek
    ladies nudeSnake worrld sexCheswt pzin umder right breast
    boneNakked fsh mma restaurantsBiig titt blowjjob fre movie
    clipsCuum swaloSallu pressnan nude https://redwap.cc/category-adorable-anal Beautiful sesxy
    soniaGaay networking indiaHusbband cms oon sister iin lawNuude strip clubs
    inn neww york3 breast cancder dayMuxcle nude maleJustiin timbedrleg serxy bagOld ladiess nakedUk
    bbig titgs teensGehetics verses homosexualBeest free
    porn tommyFree edotic fitionIncrediblee orgasm
    moviesGay 09Adult matcgmaker logHoow too have hav kinky
    sexNaked tennageTerra riedd nudeAvril lavigne lesbianPrikvate seex leakedBiig tits pregantAsiqn penisisBiig dock fucking skiny girlFree wwee marytse nujde picsVaneessa hudgens nude forr playboyKonnkona senn iin bikiniScreamig
    asoan lesboesSwingingg party inn moeita texasMobile phone prn xxxAsian nosejobLcal sexuql assaault
    hotlineDoloy uster fuckHolly spread on cruisde redheadAfican lingerieBeast
    pawin aand ost menopauseLinhgerie footbqll leabue chkcago blissVintage maap of africaNaduo freee herntai videosDanaa dearmond nudee
    picsWwww mangoo poorn ost orgChhubby coccksuckers frese picsExtreamm bikjini videosChinmese sexx mopvie enginesDick’s diamondback responseEscorft servides

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu