Ram Charan Madame Tussauds:హీరో రామ్ చరణ్ కి అరుదైన గౌరవం

Viswa
1 Min Read

Web Stories

హీరో రామ్ చరణ్ కి అరుదైన గౌరవం లభించింది. లండన్ లోని మెడమ్ తుసాడ్స్ మ్యూజియం లో రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ జరిగింది. ఈ సెలెబ్రేషన్స్ కు చిరంజీవి, రామ్ చరణ్, చిరంజీవి సతీమణి సురేఖ, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల హాజరైయ్యారు. చిరంజీవి, రాంచరణ్ లు కొంత కాలం తర్వాత ఒకే వేడుకలో పాల్గొనడం తో ఆ వేడుకలో సందడి నెలకొనింది.

ప్రస్తుతం రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లో ఆవిష్కరణ జరిగినప్పటికి, ఈ విగ్రహం లండన్మెడమ్ తుసాడ్స్ మ్యూజియంలో ఉండదు. సింగపూర్ లోని మెడమ్ తుసాడ్స్ మ్యూజియంకి రామ్ చరణ్ మైనపు విగ్రహం ను తరలిస్తారు. సింగపూర్ లోని మేడమ్ తుసాడ్స్ మ్యూజియం లో తొలిసారి ప్రభాస్ మైనపు విగ్రహం ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో మహేష్ బాబు ప్రతిమను ఉంచారు. అక్కడే శ్రీదేవి,  కాజోల్ ల మైనపు విగ్రహం లు  కూడ ఉన్నాయి.

ఇక సినిమా ల విషయాన్ని కి వస్తే రామ్ చరణ్ ప్రెజెంట్ పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చి బాబు ఈ సినిమా కు డైరెక్టర్. జాన్వీ కపూర్ హీరోయిన్. వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్డే సందర్బంగా పెద్ది సినిమా ను మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా చేస్తాడు రామ్ చరణ్. రంగస్థలం వంటి హిట్ మూవీ తర్వాత రామ్  చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ పై ఇండస్ట్రీ లో అంచనాలు ఉన్నాయి. ఈ ఎడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ కావొచ్చు.

 

 

Please Share
Share This Article
1 Comment
  • Family perversion tgpPrenhall com gayCountry with highest rate of sexSouth east asian rainforest when rainingMetal case portable computer vintageTransgender ann arborKelly ripa
    bra tgpBrittany murphy fake nudeFree bisexual movie thumbsFree porn download
    samples xnxx Extreme pain breastStrip club in grand junction coMature gigaBeer bellied gayPorn stars
    actresses photosGay toon gamesIdeas for teen businessesUpskirt video clip
    https://xxxxvideos.cc Adult foster care homes worcester maClub strip stripbar new yorkVaginal skin changes during menopauseGay issues vote resultsShelter
    cat won’t eat or peeIndian teen nude girlRook sex
    videoHi def penetration xnxx Healthy organizational culture virginLindsay lohan mowing nakedLodi erotic massageBeach bikini houston texasTeen wilma flintstone
    costumeGolden ass free downloadVaginal acidificationFree porn pictures
    of celeste foxUnivision assVoyuer videos tgpDestiny davis nude picsMarina hands nakedFree sex sexy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu