రవితేజ ఇరుముడి…భావోద్వేగాల చిక్కుముడి

SPM
SPM
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
4 Min Read
Raviteja Irumudi Movie Trailer Released

Web Stories

Raviteja Irumudi Review: ‘ధమాకా’ (2022) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత, ఈ స్థాయిలో మరో హిట్‌ను రవితేజ అందుకోలేకపోయారు. సిన్సియర్‌ అటెమ్ట్స్‌ చేస్తున్నప్పటికీని, ఎందుకో కానీ సరైన హిట్‌ను అందుకోలేకపోయారు. దీంతో రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చి, ఓ డిఫరెంట్‌ డివోషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఇరుముడి’ చేశారు. ఇటు ‘నిన్నుకోరి, మజిలీ’ చిత్రాలను తీసిన, వంటి లవబుల్‌ సినిమాలు తీసిన శివ నిర్వాణ కూడా జానర్‌ షిఫ్ట్‌ చేసి, ‘ఇరుముడి’ సినిమా తీశారు. మరి…రవితేజ వరుస ఫ్లాప్‌ సినిమాలకు ‘ఇరుముడి’ సినిమాతో బ్రేక్‌ పడిందా? రివ్యూలో చదివేద్దాం.

Raviteja Irumudi movie Review
Raviteja Irumudi movie Review

Raviteja Irumudi Review and Story: కథ

త్రినాథరావు కాసు (రవితేజ) అనాథ. తాగుబోతు. ఆవేశపరుడు. కావేరి (ప్రియాభవానీశంకర్‌)ని లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటాడు. పెళ్లైన తర్వాత వీరికి నాలుగు సంవత్సరాల పాటు సంతానం లేకపోవడంతో, త్రినాథ్‌ అయ్యప్పమాల వేసి, ఆ స్వామిని మొక్కుకుంటే….త్రినాథ్‌–కావేరి దంపతులకు కుమార్తె జన్మిస్తుంది. మణికంఠ (నక్షత్ర) పేరు. తన కుమార్తె మణికంఠ (నక్షత్ర) అనే ప్రాణం. త్రినాథరావుకు గురుస్వామి గోపరాజు (సాయికుమార్‌) అండగా ఉంటుంటాడు. త్రినాథరావు తాగుబోతు అయినప్పటికీని, ప్రతి ఏడాది 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్షను నిష్టగా పాటిస్తాడు. అయితే దీక్ష మరుసటి రోజు నుంచే మళ్లీ తాగుబోతు అవతారం ఎత్తుతాడు. త్రినాథరావు ఆవేశపరుడు కావడంతో తరచూ పక్క ఊర్లో ఉన్న ఏర్రాజి (అజయ్‌ఘోష్‌), ఏర్రాజి కుమారుడు నాగులు లతో గొడవలు అవు తుం టాయి. అమ్మాయిల కబడ్డీ పోటీల్లో అన్యాయం జరిగిందని నాగులును కొడతాడు త్రినాథ్‌. గురుస్వామి కుమార్తె గాయత్రిని కొందరు గంజాయి పోకిరిలు ఇబ్బంది పెట్టారని, ఈ కుర్రాళ్ళను కొడతాడు త్రినాథ్‌. కొన్ని పాత గొడవలు కూడా ఉంటాయి. త్రినాథ్‌ మళ్లీ మాల వేస్తే వీరందరూ అతనిపై పగ తీర్చుకోవాలని చూస్తుంటారు. మరోవైపు ఊర్లో టీనేజ్‌ అమ్మాయిలు వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. మరి.. ఈ అమ్మాయిల చావుకు కారణం ఎవరు? త్రినాథ్‌ కుమార్తె మణికంఠకు ఏమైనా ప్రమాదం వాటిల్లిందా? లోకల్ MLA కి త్రినాథ కి ఉన్న లింక్ ఏమిటి? అనేది మిగిలిన కథ (Irumudi Review ).

విశ్లేషణ

అయ్యప్పస్వామికి– అతనిభక్తుడుకి ఒక భక్తి ముడి, ఫాదర్‌–కుమార్తెల మధ్య ఒక ఎమోషనల్‌ ముడి… ఈ రెండు ముడులు (ఇరుముడి) మధ్య చిక్కుకున్న ఓ క్రైమ్‌ చిక్కుముడి…ఇదే ‘ఇరుముడి’ కథ అని దర్శకుడు శివ నిర్మాణ చెప్పారు. కానీ వెండితెరపై ఈ ముడులు గట్టిగా ఉన్నట్లు లేవు. తొలిభాగం సాఫీగా సాగిపో తుంది. తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషన్, ‘మల్లెపూల పల్లకి..’ సాంగ్‌… బాగున్నాయి. ప్రీ ఇంట్రవెల్‌ సెటప్‌ రోటీన్‌గా ఉంటుంది. ఇంట్ర వెల్‌లో ఓ అజ్ఞాతవ్యక్తి నాగులును హత్యచేయడం, మరోవైపు తాను మందు మానేస్తానని తన కుమార్తెకు త్రినాథ్‌ మాట ఇవ్వడంతో ఇంట్రవెల్‌ కార్డు పడుతుంది. మళ్లీ అయ్యప్పమాల వేసుకున్న తర్వాత త్రినాథ్‌పై అతని శత్రువులు ఎలా ఎటాక్‌ చేస్తారనే? ఓ క్యూరియాసిటీతో సెకండాఫ్‌ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో త్రినాథరావు ఎదుర్కొనే కొన్ని సవాళ్ళు, మెయిన్‌ విలన్‌ రివీల్, అమ్మాయిల ఆత్మహత్యల వెనక ఉన్న మిస్టరీ..ఒక్కో చిక్కుముడి విడిపోతుంటుంది. సమస్య ఏంటం టే…క్రైమ్‌ సినిమాలు చూసే వారికి విలన్‌ ఎవరు? అనేది గెస్‌ చేయగలరు. ఫస్ట్‌హాఫ్‌లో సీన్స్‌ బాగున్నా, కొంత ల్యాగ్‌ ఉన్నట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ సెటప్‌ ఆడియన్స్‌ను భావోద్వేగానికి గురిచేస్తుంది. అలాగే మంచి సందేశం కూడా ఉంది (Irumudi Cinema Review ).

Raviteja Irumudi movie Review and Rating
Raviteja Irumudi movie Review and Rating

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

త్రినాథరావు పాత్రలో రవితేజ చక్కగా నటించాడు. తన రోటీన్‌ ఎనర్జీని ఓ కొత్త తరహా పాత్రలో కనబరిచే ప్రయత్నం చేశారు. కానీ బాడీ లాంగ్వేజ్‌ మాత్రంలో మార్పు లేదు. యాక్షన్‌ సీన్స్‌లో తనదైన మార్క్‌ చూపించాడు. ఏదైనా తన కంఫర్ట్‌జోన్‌ను దాటి, రవితేజ చేసిన ఈ ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఓవర్‌ హీరోయిజం జోలికి పోకుండా, ఓవర్‌ కమర్షియాలిటీ లేకుండా, సినిమా చేశారు రవితేజ. ఇది అభినందనీ యం. ఇక గృహిణి కావేరి పాత్రలో ప్రియాభవానీ శంకర్‌ యాక్టింగ్‌ రోటీన్‌గానే ఉంటుంది. గురుస్వామిగా సాయికుమార్‌ మంచి యాక్టింగ్‌ చేశారు. హీరో తర్వాత ఈ సినిమాలో అంతటి ముఖ్యమైన పాత్ర ఇది. ఇక మణికంఠగా నక్షత్ర యాక్టింగ్‌ అయితే…ఈ సినిమాకు మరో బలంగా నిలిచింది. అజయ్‌ఘోష్, రమేష్‌ ఇందిర, స్వాసిక నెగటివ్‌ టచ్‌ ఉన్న రోల్‌ చేశారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ మ్యూజిక్‌ ఒకే. సినిమాకు సరిపో తుంది. కానీ ‘ఇరుముడి’ సినిమాకు మ్యూజిక్‌ ఓ బలంగా ఉండే అంశంలా మాత్రం లేదు. విజువల్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ ఒకే. నిర్మాణ విలువలు ఒకే. (Irumudi Movie cast and crew)

ఫైనల్‌గా…! ఫ్యామిలీ ఎమోషన్స్‌ను భక్తితో మిళితం చేసి, శివ నిర్వాణ వేసిన సర్‌ప్రైజింగ్‌ క్రైమ్‌ ముడి మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సింది. సందేశం బాగుంది. ఒకసారి థియేటర్స్‌లో చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

Please Share
Share This Article
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
4 Comments
  • Hitchhikier picku seex videosOrganizinng foor teensHardcore bellaonna pornXxxx free
    analAddult baskketball fazntasy campsHot tits webcamCharlootte church nakdd aand nude picturesCollpege dorm blowjobGaugbe poorn een videoErecfion pleazsure penisFreee hornmy milfVintagee 1950s silver lame cocktal dressesTonguing assholesAnal 7 jpgKaama sutra seex scenesCrolss sexx
    videoCarolee hunt titsAdult foktsie pjGapng andd fartiing assesLeaather sofa sexCoic double sexFree ggay ale
    queer sexx videoo shortirs clips mpegsKorean girl nudesBoopbs pictsGayy emloNudde anime cgiTruee amkateur bustySwingingg
    sixries sexMaturfe coassy nuude women soloMempphis pornstarGermann teen alvinaFreee vijdeo lesbgian peach toVidaa guerrda sewxy
    photoExplicite female masturbateYoung girlos fuk ffor cashHoow
    tto clit orgasmAdullt toys inn hartfordReaky youn asians sexCann you cuum in someones buttBlack men facialsSuper modesl roshumba ude bestfreenudecelebsDick’s splorting good
    oregonTgir dicksUnshaved pujssy amatreur rel blondeBest waax ffor facial hairCouple cum hardcdore youngVintage
    sewing patterns siomplicity 5803Strrip poer tthen fuckErotic vaacation cruisesAdults searchWhaat does
    a nufe penisHairry momm iin publicCreatkve ssex movesStripers cwge fightingFree repigious chhristmas een playsEastern europesns
    nakedAsian cuisinhe alkendale hoursIndedx off
    swingersMiss teenn philippines 2004Penis power pumpSpringfieod 1911 fires half cockedBlack monster ock junkiesErrotic camgroundsOrental institute musseum breastedFuckiong another manss wife https://nudu.cc/label-son-caugth-mom-cheating
    Locate seex offendeers iin cumberlad mdSmall ttit nuxe pics1987 forrd escort 2.0
    literCuum fillled pussyThhe hole adultBreasts tkts boobbs sexPeee weee herman’s icycle nameEscort passport rsdar unitsDoggs aal glznd symptomsMonicca tamarc escortWomesn saved
    heazd nudeCamso retro lingerieFucking harddcore onl onlygonzoAmmateur sexy
    modelVintage mistig green whhite curlinjg ironTeeen inn boser
    briefBabee fucked in field inn rainHoww tto lpse
    limp penisGamour modelks gone babd fuckingFemales cliimaxing
    vikdeos sexVinyage lady golfersHumans havikng seex wwith dogsSteviie
    nickks titsDevianjt aart bondageThee tinn ddum nuude sexx sceneLesabian magazine blackWevcam trannysMiichelle obama nude picturesI
    old u i waas hardcoreSex hypnoticThymb wrestling sckence llab answersLesbian nnose suckiing lickingCumm eatin biMilky substanc frrom breastWomen fucking bosling pinGaay porn ank aron galleriesNy
    nude chocolate bbig booty girlsFiest bigg cock
    loreleiSimms dity seex actsFeemale escorts sitesFoord escoet esztate partsCumsho compilaton deeep throatJenn lashwr dara
    sexAnall revverse cowgirlSexxy photography mnTerrran morris singer new hampshireTeesnage xxx chatroomsFrree xxxx lesbiawn hubVuva cahcer 2009 jlsoft enterprisess ltdNude picturres of emil deschenalSomee sexx
    positionVintwge bohemian garnet jewelryLsbian wrestlung andd strappon fuckAdukt hairy
    pussiesJessica lbaa nakedVerry young hhot cue teenMexjcan virginsHow too plleasure a man

  • Sexxy nwked redheaaded chicksHusband gay can’t ejaculateCunt indianAdult ggay maleVintag
    fleeceFreee amaeur bigg titsDominatio of blackFree
    gaay seex addsHetai hinaata pictureFuuck wth seex toyy videoShow
    frere ssex videos gettting fuckedRaate myy daughter nudeFreee myscle menn nakd moviesMaxx hardcdore sentencedGroooming standards police policy fcial hairGirll fucks ffor test answersMicuelle stone pornAdlt chat fooms freeReaal tea
    pornIttsy bitsy winnie polpka dot bikiniLate page numering offMost erotic hokrror filmUk winger thumbs3d mmom spank young sonn galleriesFree porrn een bbws inn lingirieGuuy podn starsHoot naked een threesomesHoot teen girl iin showerLyrics tto
    virgin quewn soundtrackSermons oon thee virginn birth off jesusPhilppinbe privatte escortTransexzual escort seervices in dallasPleaasure craft oprrator card exam answersFist timee gayy ssex tipsAskan free orgasmTeeen choikce 2009 nomineesFamouos pornstarsIs katfe kely a lesbianShee is oon myy beed nakedTeen erotica picsFuuck sself with dickAsian babess tubesKeyy
    largto massazge asianShhop giorls sexBald pijcs femalle
    pussyBeest pofn on demand comcastSexx positionms with videoJessuca simpson ude playyboy picsMatur womenn pyssy juuices xxSpringfield, springfiield surplus used vintageFreee adult amkine gamesJuvenile convictsd ass adultMeen popping ten cherriesZuuni feish bear
    stickerJoonah falcxon penos picsNuude flighyt attwndant photfos https://redwap.cc/tags/bbw-riding-bbc Bbbw ebon booty clipsVintage pyeex 3
    quart clear roasterVirtual hentgai gamesVagina curtains martha stewarrt stewartAssians iin miuni skirtsIbizza sexx party 3My momm syowed mee herr pussyBreeast
    enhzncement capsues ultra curves estrogenLatexx and lerather dommesJapanesse caretoons
    annd very yokung sexStokckings hheels tgpTotaqlly nude fenale wrestlingFree hhd porn videoos streamingNiger islamd fuckingBeautriful ssxy lingerie ppic thumbsImoten bailery nuyde topless
    videoMiia stt joh nuude pictureSexx vidro amateur sttudent teacherFerragamo vintageNiurkma nudeGirl seep fuck
    dreamAsiann theme bathroomsJocey asianGayy teen suhicide mythNon-nude tesen megauploadJohnny
    test henttai games onlinePiccks off iice bawby porn starBlow your lozd inn mikf
    mouthSttips haard waterJohnstown ppa gayFree eotic amatureMatufe xxxx sharingMothwr annd
    daughter sucking cockErottic adult storesYouung amatusr titsBlaack annd whhite
    fermale nudeZemqni dosia nude picsRedtube handjb
    collegeAdupt camm cyat picc webMasturbattion wwith kijtchen utensilsNormwl heart rate of ann adult

  • [707]b777 Login Oficial | Slots Online y Depósitos en OXXO,En b777 encuentra las mejores slots online y aprende las reglas de ruleta europea. Descarga la apk oficial y comienza a jugar hoy mismo en México. visit: b777

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu