Sharwanand Bhogi Movie teaser: శర్వానంద్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (Bhogi Movie teaser). ఇందులో ఓ కూలిపనులు చేసుకునే గంగ పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. సులోచనగా హీరోయిన్ అనుపమాపరమేశ్వరన్, మం దారం పాత్రలోగా డింపుల్ హయాతి నటిస్తున్నారు. సంపత్‌నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మి రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ ‘భోగి’ సినిమా నవంబరు 12న (Bhogi Movie Release date) రిలీజ్ కానుంది. లేటెస్ట్గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
The world of #BHOGI is here
@ImSharwanand x @IamSampathNandi in theatres from NOVEMBER 12th 2026
#SharwaSampathBloodFest
@anupamahere @DimpleHayathi @KKRadhamohan @SriSathyaSaiArt @rohitpathak99 #BheemsCeciroleo @kishorkumardop @dhilipaction @KirankumarMann4 @ayeshamariam9 @irameshrammi @MangoMassMedia @adityamusic #CharmingStar38
— tollywoodhub.net (@tollywoodhub8) October 4, 2026
1960 నేపథ్యంతో మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దుల్లోని ఓ కల్పితగ్రామం అయిన బొగ్గులగుంట నేప థ్యంతో ‘భోగి’ సినిమా కథనం సాగుతుందని, విడుదలైన ‘భోగి’ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రంలో ఐదుగురు సిస్టర్స్‌కు అన్నయ్యగా శర్వానంద్ కనిపిస్తారు. ‘భోగి’ సినిమాను తొలుత ఆగస్టు 28న రిలీజ్ చేయాలనుకున్నారు. వీలు పడకపోవడంతో, నవంబరు 12న రిలీజ్‌కు ప్లాన్ చేశారు.