tollywoodhub.net

TeluguCinemaHub

  • News
  • Gossips
  • OTT
  • Reviews
  • WebStories
  • ENGLISH
Font ResizerAa

tollywoodhub.net

TeluguCinemaHub

Font ResizerAa
  • News
  • Gossips
  • OTT
  • Reviews
  • WebStories
  • ENGLISH
Search
  • News
  • Gossips
  • OTT
  • Reviews
  • WebStories
  • ENGLISH
Follow US
Gossips

Vijaydevarakonda in Pushpa3: పుష్ప3లో విజయ్‌దేవరకొండ?

Viswa
December 16, 2024 9:49 am
Viswa
1 Min Read

Vijaydevarakonda in Pushpa3 అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లోని ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి ‘పుష్ప ది రైజ్‌’ తర్వాత ‘పుష్ప ది రూల్‌’ రాబోతోంది. అయితే ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని థర్డ్‌ పార్టుగా ‘పుష్ప: ది రోర్‌’ అనే టాక్‌ వినిపించింది. అయితే ‘పుష్ప’ థర్డ్‌పార్టుగా ‘పుష్ప ది ర్యాంపేజ్‌’ రానుంది. అయితే ఇందుకు కాస్త సమయం ఉంది.

కానీ ‘పుష్ప3’లో విజయ్‌దేరకొండ యాక్ట్‌ చేస్తాడన్న పుకార్లు తెరపైకి వచ్చాయి. కథ ప్రకారం పుష్పరాజ్‌ ‘పుష్పది రూల్‌’ క్లైమాక్స్‌లో చనిపోతాడని, పుష్పరాజ్‌ కొడుకును స్మగ్లింగ్‌ సిండికేట్‌కి రాకుండ కొందరు అడ్డుకుంటారని, ఈ క్రమంలో పుష్పరాజ్‌ కొడుకు కూడా, పుష్పరాజ్‌లానే కష్టపడి ఎదుగుతాడని, ఈ ప్రక్రియలో పుష్పరాజ్‌కు ఒకరు ప్రధాన అడ్డంకిగా నిలుస్తారని, ఆ పాత్రనే విజయ్‌దేరకొండ చేస్తున్నారే టాక్‌ తెరపైకి వచ్చింది.

ఎలాగో విజయ్‌దేవరకొండతో సుకుమార్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాకు మంచి క్రేజ్‌ ఏర్పడింది కాబట్టి..‘పుష్ప’ ప్రాంచైజీలోనే విజయ్‌ దేవరకొండను కూడా ఇన్‌క్లూడ్‌ చేస్తే బాగుంటుందని సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారట. పైగా ‘పుష్ప’ సినిమాలో రష్మికామందన్నా, విజయ్‌దేవరకొండలు స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటారంటే ఆడియన్స్‌ మరింత ఎగై్జట్‌ అవుతారు. మరి..‘పుష్ప3’లో విజయ్‌ దేవరకొండ ఉంటాడా? లేదా? అనేది తెలియడానికి చాలా సమయం ఉంది.

మరోవైపు ప్రస్తుతం విజయ్‌దేవరకొండ జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే రాహుల్‌ సంకృత్యాన్, రవి కిరణ్‌ కోలాలతో కూడా విజయ్‌ దేవరకొండ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే.

 

 

Please Share
1 Comment
  • Pingback: Mad2 Release: మ్యాడ్‌ 2 రిలీజ్‌డేట్‌ భలేగా కుదిరింది!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest Updates

  • Dhanush & Ngarjuna kubera Movie Review
  • ధనుష్‌-నాగార్జున-రష్మిక-శేఖర్‌కమ్ముల ‘కుబేర’ సినిమా రివ్యూ
  • అనంతిక సనిల్‌కుమార్‌ 8 వసంతాలు మూవీ రివ్యూ
  • కన్ఫార్మ్‌…నాగ్‌100వ చిత్రం ఆ దర్శకుడితోనే..!
  • చిట్టిజయపురం…స్మశానంలో చోటు కోసం లక్కీ డ్రా
  • మహేశ్‌బాబు, రాజమౌళిల సినిమాకు రూ. 40 కోట్లతో స్పెషల్‌ సెట్‌?
  • రాజాడీలక్స్‌లో రాజాసాబ్‌….స్టోరీ ఏంటంటే…!
  • పెద్ది భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌…థియేటర్స్‌లో ఫ్యాన్స్‌కి మాస్‌ పూనకాలే..!
  • అఖిల్‌ సినిమాలో నాగార్జున?
  • Samyuktha Comes On Board For Vijay Sethupathi Film

You Might Also Like

Gossips

Rajinikanth: పాలిటిక్స్‌ వద్దు…రజనీకాంత్‌ ఆగ్రహం!

January 7, 2025
Ramcharan And Pawankalyan New Movie
GossipsNews

పవన్‌కల్యాణ్‌–రామ్‌చరణ్‌లతో త్రివిక్రమ్‌ సినిమా

June 9, 2025
Priyadarshi Mithramandali Teaser
GossipsNews

ప్రియదర్శి మిత్రమండలి..మరో జాతిరత్నాలు అవుతుందా?

June 13, 2025
Nagachaitanya Thandel Movie
GossipsNews

నాగచైతన్య తండేల్‌ మూవీకి పాజిటివ్‌ వైబ్స్‌

January 30, 2025
Welcome Back!

Sign in to your account