నాలుగు నాలుగు అని బడ్జెట్‌ రూ. 40 కోట్లు చేశాడమ్మా..

Viswa

Web Stories

Funky Movie: విశ్వక్‌సేన్‌ కెరీర్‌లో ఓ హిట్‌ మూవీ వచ్చి, చాలా రోజులైంది. ‘జాతి రత్నాలు’ సినిమాతో హిట్‌ కొట్టిన దర్శకుడు కేవీ అనుదీప్, ఆ వెంటనే శివకార్తీకేయన్‌తో సినిమా తీసి బోల్తా కొట్టాడు. ఇలా..ఇటు విశ్వక్‌సేన్‌కు, అటు..అనుదీప్‌కు ఇద్దరి కెరీర్స్‌కు ఓ మంచి హిట్‌ మూవీ అవసరం. ఇలాంటి తరుణంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఫంకీ’ (Funky Movie News).

విశ్వక్‌సేన్‌ హీరోగా కేవీ అనుదీప్‌ డైరెక్షన్‌లో ఈ ‘ఫంకీ’ చిత్రంలో కయాదు లోహర్‌ హీరోయిన్‌ గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న (Funky Movie Release date) థియేటర్స్‌లో విడుదల అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌ (Funky Movie Trailer).

‘‘మీకు ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌ కావాలి కదరా…పోతరా…సుకుమార్‌దగ్గర పనిచేస్తరా..’ ‘ఇంటెలిజెంట్‌ వద్దన్నా..నువ్వేకావాలి…’,
‘‘నాలుగు నాలుగు అని నలభైకోట్లు చేశాడమ్మ..బడ్జెట్‌’
‘‘ ఆ కోమల్‌గాడితో నేను కోటి రూపాయల్లో సినిమా ఫినిష్‌ చేయిస్తా…’
‘ముగ్గులోకి దింపనీకేరా కోటి..ఒక్కసారి ముగ్గులోకి దింపినాక బుగ్గగిల్లుడే..’
‘రేపు మనకు పెళ్లి అవుతుంది..మీ అమ్మ నన్ను కోడలు అంటుంది..నాకు గలీజ్‌ అనిపిస్తుంది..మా డాడీ నిన్ను అల్లుడు అంటాడు…అదీ నీకు గలీజ్‌ అనిపిస్తుంది..’
‘రెండు వేల రూపాయాల్లో ఐదువేల రూపాయల చీర చూపించవా…’

ట్రైలర్‌ను బట్టి ఆకాతాయిగా ఉండే ఓ డైరెక్టర్‌తో ఓ సినిమాను కంప్లీట్‌ చేయించుకోవడంలో ఓ అమ్మాయి పడ్డ ప్రాబ్లమ్స్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తుంది. ఝాన్సీ, సంపత్‌రాజ్,వీకే నరేశ్, వీటీవీ గణేష్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Please Share
3 Comments
  • Многие годами живут в логике: «главное — с утра выпить чуть-чуть, станет легче». На коротком промежутке времени это действительно частично снимает симптомы, но по сути лишь продлевает запой и усиливает интоксикацию. Организм не успевает переработать продукты распада алкоголя, кровь становится «тяжёлой», нарушается работа сосудов, возрастает нагрузка на сердце и мозг.
    Исследовать вопрос подробнее – https://kapelnica-ot-zapoya-dolgoprudnyj11.ru/kapelnica-ot-zapoya-v-stacionare-v-dolgoprudnom

  • Процедура лечения начинается с установки внутривенной капельницы, через которую вводятся детоксикационные растворы, способствующие быстрому выведению токсинов и восстановлению водно-электролитного баланса. При необходимости врач назначает дополнительные препараты, такие как седативные средства для купирования симптомов абстинентного синдрома, гепатопротекторы для поддержки печени и кардиопротекторы для нормализации работы сердца.
    Подробнее тут – скорая вывод из запоя в краснодаре

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos