లవ్‌ జాతరలో త్రివిక్రమ్‌

Viswa
1 Min Read

Web Stories

Ankith Koyya: అంకిత్‌ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా, ‘సమ్మతమే’ ఫేమ్‌ దర్శకుడు గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న కంప్లీట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా సినిమా ‘లవ్‌ జాతర’. కంకణాల ప్రవీణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీనాథ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఈ సినిమాలో త్రివిక్రమ్‌ అనే ఓ ఎంటర్‌టైన్‌ క్యారెక్టర్‌లో అంకిత్‌ కోయ్య ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయనున్నారు. జూన్‌ 20న అంకిత్‌ కొయ్య బర్త్‌ డే. ఈ సందర్భంగా అంకిత్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సినిమాకు చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ వివరాలను తెలియజేయనున్నారు మేకర్స్‌.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu