మీకు గరివిడి లక్ష్మి తెలుసా…!

Viswa
1 Min Read

Web Stories

Garividi Lakshmi Trailer: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi  Movie). వెండితెరపై గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించారు. వీకే నరేష్, రాశి, రాగ్‌ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్‌ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని ఇతర ప్రధాన పాత్రధారులు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకు దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న (Garividi Lakshmi Movie Release date)థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

ముత్తువేల్‌ మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందా?

 

గరివిడి లక్ష్మి గాయనిగా తన ప్రయాణం మొదలుపెట్టడం, ఆ తర్వాత ఆమె ఓ ట్రూప్‌ను ఏర్పాటు చేసి ఫేమస్‌ కావడం, కుటుంబంలో కలహాలు, సినిమా ఇండస్ట్రీలో ఆమెకు జరిగిన మోసం…ఇలాంటి అంశాల తో ట్రైలర్‌ను నింపేశారు. బుర్రకథను ఒక ఉద్యమంగా గరివిడి లక్ష్మి ఎలా మార్చారు అనే ఎమోషనల్‌ కంటెంట్‌ను మాత్రం థియేటర్స్‌లో దాచారని తెలుస్తోంది.

తెలుగులోకి హనుమాన్‌ అంశ్‌…ట్రైలర్‌ చూశారా?

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu