అనిరుధ్‌ రవిచందర్‌- కావ్యామారన్‌ల పెళ్లి ఫోటోలు

Viswa
1 Min Read

Web Stories

Anirudh Ravichander and kavya marriage photos

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ (Anirudh Ravichander marriage)- వ్యాపారవేత్త కావ్యామారన్‌ (kaviyamaran marriage) లు వివాహ బంధంతో ఒక్కటైయ్యారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌, కావ్యా మారన్‌ల వివాహం బుధవారం గ్రీస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

తమిళనాడు మాజీ సీయం స్టాలిన్‌, స్టార్‌ హీరో రజనీకాంత్‌తో పాటుగా పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అశీర్వదించారు.

జీవితంలో ఒక్కసారే వచ్చే సందర్భం జీవితాంతం..11.11 అనే క్యాప్షన్‌తో అనిరుధ్‌ రవిచందర్‌ తన పెళ్లి ఫోటోను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు.

అనిరుధ్‌ రవిచందర్‌, కావ్యామారన్‌ల పెళ్లి రిసెప్షన్‌ వేడుకల చెన్నైలో ఈ నెల 21న గ్రాండ్‌గా జరగనుంది. పెళ్లి సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన నేపథ్యంలో ఈ రిసెప్షన్‌ వేడుకకు భారీ స్థాయిలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah