JyotiPoorvaj: గుప్పెడంత మనసు సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్ (JyotiPoorvaj) ఇప్పుడు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తుంది. తాజాగా సముద్రపు ఒడ్డున ఇలా తెలుపు చీరలో ఏంజిల్ లా మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
Leave a Comment