Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇటీవల హరిణ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఈ కొత్త జంట దుబాయ్ కి హనీమూన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. రాహుల్ తన హనీమూన్ ట్రిప్ నుంచి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Rahul Sipligunj : భార్యతో దుబాయ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఫొటోలు..
1 Comment
Netwinbet? Yeah, I’ve played here a few times. It’s got some good bonuses, which is always a plus. Might be worth checking out if you’re looking for some extra value. See what Netwinbet offers netwinbet.