Rukmini Vasanth in Yash Toxic: యశ్ (Yash) హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఆఫ్ గ్రోన్స్ అండ్ అప్స్’. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు. రుక్మిణీ వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి నయనతార, హ్యూమాఖురేషి, తారా సుతారియా, కియారా అద్వానీల ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. తాజాగా రుక్మిణీ వసంత్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ‘టాక్సిక్’ చిత్రంలో మెలిస్సాగా నటిస్తున్నారు రుక్మిణీ వసంత్.
ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ (Director GeethuMohandas)దర్శకత్వం వహిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్‌తో కలిసి యశ్ ఈ సిని మాకు కథ రాశారు. అలాగే కెవిన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్. కె. నారాయణతో కలిసి యశ్ ఈ సిని మాను నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మార్చి 19న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో నయనతార, యశ్‌లు.. అక్కాతమ్ముడి పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తొలుత ఈ టాక్సిక్ సినిమాలోని నయనతార పాత్రకు బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్‌ను అనుకున్నారు మేకర్స్. కానీ ఆ తర్వాత కరీనా తప్పుకోవడంతో, ఆ పాత్రను నయనతార చేస్తున్నారనే టాక్ వినిపించింది. డ్రగ్స్, మాఫియా, కుటుంబ భావోద్వేగాలు…వంటి అంశాల మేళవింపుతో ఈ ‘టాక్సిక్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Logging in to phwin99login is a breeze. No more messing around with passwords that give me a headache. Quick and easy and the games are pretty fun! Check out phwin99login, it saves you the trouble.
Hey all! I’m digging the vibe on 88clbantoan. The promos look pretty sweet. Has anyone tried their bonus offers? Are they actually worth it?
Yo, no1jiliph is the real deal! Been playing here for a while and haven’t been disappointed. Definitely worth checking out. Go and see for yourself no1jiliph.
PHJili, man, you gotta try it! Solid games, easy to navigate, and the wins are pretty sweet. My go-to spot these days. Check it, you won’t regret it phjili.
Okay, gotta be honest, been checking out PHSuper lately. Not bad, not bad at all! The vibes are chill and it’s pretty straightforward. Definitely worth a look if you’re bored. Check it out here: phsuper
Richphl? Now that sounds like my kinda place! Let’s see if it lives up to the name. You feeling lucky? Take a chance: richphl
Just got on whinph7 and it’s got an interesting concept. I like the overall design!