Brigida Saga: పలు తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలతో మెప్పించిన హీరోయిన్ బ్రిగిడ సాగా తాజాగా తెలుగులో ఓ కొత్త సినిమాలో సెలెక్ట్ అయింది. గవిరెడ్డి శ్రీను హీరోగా నటిస్తున్న ఈ సినిమా సమంత చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్లో హీరోయిన్ బ్రిగిడ సాగా నాభి అందాలు చూపిస్తూ వైరల్ అవుతుంది.
Brigida Saga : సమంత చేతుల మీదుగా కొత్త సినిమా ఓపెనింగ్.. నాభి అందాలతో వైరల్ అవుతున్న హీరోయిన్..
Leave a Comment