లిటిల్‌ హార్ట్స్‌ హీరో మౌళిని హెచ్చరించిన బండ్ల గణేష్‌!

Viswa
2 Min Read
BandlaGanesh Suggestions to Littlehearts hero ThanujMouli

Web Stories

Mouli Tanuj:‘లిటిల్‌హార్ట్స్‌’ సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయిపోయాడు మౌళి తనుజ్‌ (Mouli Tanuj). కేవలం రెండున్నర కోట్ల రూపాయలతో రూపొందిన ఈ ‘లిటిల్‌హార్ట్స్‌’ సినిమా దా దాపు రూ. 50 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ వరకు కొల్లగొట్టింది. ఈ సందర్భంగా ఈ ‘లిటిల్‌హార్ట్స్‌’ (Little hearts Movie success)  సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వ హించారు. ఈ సెలబ్రేషన్‌ వేడుకకు విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కాగా, నిర్మా త అల్లు అరవింద్, నటుడు– నిర్మాత బండ్లగణేష్‌ అతిథులుగా మాట్లాడారు. అయితే ఈ సెలబ్రేషన్స్‌లో మౌళికి (Mouli Tanuj) బండ్లగణేష్‌ (Bandlaganesh) ఇచ్చిన సలహాలు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవు తున్నాయి.

‘సక్సెస్‌ను తలకు ఎక్కించుకోవద్దు. పొగడ్తలకు పొంగిపోవద్దు. మహేశ్‌బాబు ట్వీట్‌ వేశాడని, విజయ్‌ దేరకొండ రౌడీ టీ షర్ట్‌ ఇచ్చాడని పొంగిపోకు. అవన్నీ నీకు విషెష్‌ చెప్పడానికే. కానీ ఇండస్ట్రీలో ఇవన్నీ అబద్దాలు. మరో శుక్రవారం మరో మౌళి వస్తాడు. అంతా మారిపోతుంది. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఆశీర్వదిస్తున్నాను. జాగ్రత్తగా ఉండు’’ అని మౌళిని ఉద్దేశిస్తూ, ఓ లాంగ్‌ స్పీచ్‌ ఇచ్చాడు బండ్ల గణేష్‌.

బండ్ల గణేష్‌కు బన్నీ వాసు కౌంటర్‌

బండ్ల గణేష్‌కు బన్నీ వాసు కౌంటర్‌ ఇచ్చాడు. ఈ వేడుకలో బన్నీ వాసు నిర్మాత అల్లు అరవింద్‌ గురించి మాట్లాడుతూ–‘‘అందరికీ అల్లు అరవింద్‌ అంత అదృష్టం ఉండదు. మెగాస్టార్‌ చిరంజీవిలాంటి బామ్మర్ది ఉండరు. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌లాంటి కొడుకు ఉండడు. అల్లు రామలింగయ్యవంటి ఫాదర్‌ ఉండరు. ఆయనకు డబ్బులు వస్తూనే ఉంటాయి’’ అంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఈ విషయంపై బన్నీ వాసు మాట్లాడారు. ‘‘బండ్లన్న ఇక్కడ ఉన్నారో, వెళ్లిపోయారో నాకు తెలియదు. అల్లు అరవింద్‌గారు పుట్టిన తర్వాతే, అల్లు రామలింగయ్య గారు స్టార్‌ కమేడియన్‌ అయ్యారు. అల్లు అరవింద్‌గారు చాలా కష్టపడతారు’’ అంటూ మాట్లాడాడు.

Please Share
Share This Article
1 Comment
  • Vintage bukets spades sandcastlesMilf taking black bull cockThumbnails
    nude outdoorTeen japanese girl videosWoman suck dogBreast pseudoaneurysmPicture pissing spankingTeen pregnancy
    and advice xnxx Boy getting fuck by another guyNiche escort girl franceCum movies
    thumsFem som tgpDansko gittle adultStrap on dildo threesomeMadonna like a virgin lpTonya cooley naked pic
    https://xnxxcn.com/ Sex offenders in bexar countyHot lesbians pussyAsian nude calendar 2009Orgasm moan vidsBest website for inflamatory breast cancerHandwriting lie sexTrimmed pussy utahHardcore cum facial thumbsNude mayor
    picsConnecticut escorts xnxx Slap his penisTom chambers gayRule of
    thumb hydro power costsAsian microSugar baby facialArticals condoms teensKagne
    linn karter anal redtubeFat ass and titsEros escort philaHeart healthy chicken breastCum milf mouthVintage tin com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu