Chiranjeevi157: చిరంజీవితో దసరా దర్శకుడు

Viswa
1 Min Read

Web Stories

Chiranjeevi157: నాని ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela). ‘దసరా’ సిని మా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో తన నెక్ట్స్‌ మూవీ ‘ప్యారడైజ్‌’ను కూడా నానితోనే చేస్తున్నాడు శ్రీకాంత్‌. ఈ రెండు సినిమాలకు నిర్మాత ఒకరే. అతనే సుధాకర్‌ చెరుకూరి. 2025లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

చిరంజీవి(Chiranjeevi157)కి శ్రీకాంత్‌ ఓదెల డైహార్డ్‌ ఫ్యాన్‌. తనకు సినిమా అంటే చిరంజీవియే అన్నట్లుగా పలు సందర్భాల్లో మాట్లాడు కూడా. అయితే ఇటీవల చిరంజీవిని కలిసి, ఓ కథ వినించారు శ్రీకాంత్‌ ఓదెల. చిరంజీవికి కూడాఈ కథ నచ్చింది. ఆల్మోస్ట్‌ సినిమా ఒకే అయిపోయినట్లే.

ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠతో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ చిత్రం తర్వాత తనతో ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా చేసిన, మోహన్‌రాజాతో మరో సినిమా చేస్తారు చిరంజీవి. ఈ సినిమా పూర్తయిన తర్వాతశ్రీకాంత్‌ ఓదెలతో సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లొచ్చు. ఈ లోపు నానితో శ్రీకాంత్‌ కూడా ‘ప్యారడైజ్‌’ సినిమాను పూర్తి చేస్తాడు. 2025 చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు. 2026 చివర్లో రిలీజ్‌ ఉండొచ్చు.

Please Share
Share This Article
1 Comment
  • Vibrator on remote control carGet lesbian pregnant homeCrystal the biggest ass in pornIndianapolis escort massageHuge fake
    tits vidsPornographic actor big penisHand job rouletteCali taylor naked calender picsFree videos of huge cum shots xnxx Sadaf titsMy cock
    and my niecePorn pics of katey sagalCollege ametur fuckingAsian openCooking
    cooking in in nude nude only prima womanMorphed nudePorno stars wantedNaruto shippuden hentai uncensored xnxxhealth.cc Hardcore high def latina picsInverted nipples breast cancerAdult
    mega storesFree fat lesbian videoMelissa scott adultNasty cougars and
    milfPhillipines nudeFree nude pictures of blondsCock man sucking video
    xnxx Promo code for dicks sportingErotic peril gullitineGay prostitution indiaMasturbation squirt powered by phpbbBig tit pornstar
    moviesNaruto hentai and sakuraFree sex pics
    of lesbiansHow to give an awesome blow job

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu