Shruti Haasan Latest Photos: రెడ్ శారీలో మెరిసిపోతున్న ఫోటోలను హీరోయిన్ శ్రుతీహాసన్ (Shruti Haasan ) తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. పదిహేను సంవత్సారాలకు పైగా ఇండస్ట్రీలో మంచి నటిగా ఆమె కొనసాగుతున్నారు. శ్రుతీహాసన్ కీలక రోల్స్ చేసిన విజయ్‌సేతుపతి ‘ట్రైన్’, దుల్కర్సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. ప్రభాస్ ‘సలార్’ సినిమాలో శ్రుతీహాసన్ మెయిన్ హీరోయిన్గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల శ్రుతీ పెళ్లి పనులు ప్రారంభమైయ్యాయని, పెద్దలు కుదిర్చిన వివాహం శ్రుతీహాసన్ చేసుకోనున్నారనే ప్రచారం సాగుతోంది (Shruti Haasan Latest IMAGES).