Heroine Sreeleela: బాలీవుడ్‌లో బిజీ అవ్వాలనుకుంటున్న శ్రీలీల

Viswa
1 Min Read

Heroine Sreeleela:హీరోయిన్‌ శ్రీలీల మెల్లిగా బాలీవుడ్‌ బిజీ అవ్వాలనుకుంటోంది. ఈ దిశగా శ్రీలీల ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆల్రెడీ కార్తీక్‌ఆర్యన్‌తో ఓ లవ్‌స్టోరీ మూవీని శ్రీలీల కమిటైనట్లుగా బాలీవుడ్‌లో వార్తలు వస్తు న్నాయి. తాజాగా సైఫ్‌అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ సరసన శ్రీలీల నటించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు శ్రీలీల సైన్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

Nagavamsi:తెలుగు ప్రముఖ నిర్మాత నాగవంశీపై బాలీవుడ్‌ దర్శకుల వ్యంగ్యాస్త్రాలు

హిందీలో ‘స్త్రీ, స్త్రీ 2, ముంజ్య, భేడియా’ వంటి సినిమాలను తీసిన బాలీవుడ్‌ నిర్మాత దినేష్‌ విజన్‌ ఈ మూవీని నిర్మించనున్నారు. అసలు…తొలుత వరుణ్‌ధావన్‌తో శ్రీలీల ఓ లవ్‌స్టోరీ మూవీ చేయాల్సింది. కానీ కథలో తన పాత్రకు అంత ఇంపార్టెన్స్‌ లేదని, ఆ సినిమాను వదులకుంది. ఈ ప్లేస్‌ను పూజాహగ్డే భర్తీ చేశారు. ఇలా బాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు శ్రీలీల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక సౌత్‌లో శ్రీలీల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. సౌత్‌లో శ్రీలీల చేతిలో ప్రజెంట్‌
ఆరు సినిమాలు ఉన్నాయి.

Sreeleela: పీక్‌ స్టేజ్‌లో హీరోయిన్‌ శ్రీలీల కెరీర్‌…ఒకేసారి ఏడు సినిమాలు

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *