మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ లోకి వచ్చేస్తున్నారు..!

Kumar NA
1 Min Read

Web Stories

మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీ: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది.

మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 360 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. వినోదం మరియు ఎమోషన్స్ సమపాళ్లలో ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. థియేటర్లలో మిస్ అయిన వారు మరియు మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే మెగా అభిమానులు ఇప్పుడు ఓటిటి రిలీజ్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ జీ5 భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అందుతున్న తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. సమాచారం. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా, ఫిబ్రవరి రెండో వారంలో ఇంటింటికీ వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది.

థియేటర్ రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటిటిలోకి రావడం సినిమా ప్రమోషన్లకు మరింత ఊపునిస్తోంది. చిరంజీవి తన అసలు పేరుతోనే ఉన్న టైటిల్‌తో ఈ సినిమా చేయడం మరో విశేషం. సంక్రాంతి సినిమాల మధ్య ఓటిటి పోటీ కేవలం చిరంజీవి సినిమానే కాకుండా, ఈ ఏడాది సంక్రాంతికి పోటీ పడిన ఇతర చిత్రాలు కూడా ఓటిటి బాట పట్టాయి. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మరియు బాలకృష్ణ నటించిన ‘నారీనారీ నడుమ మురారీ’ చిత్రాల స్ట్రీమింగ్ డేట్లు కూడా దాదాపుగా ఖరారయ్యాయి.

Please Share
Share This Article
2 Comments
  • Almost no tits womenAsian dc in massageTrue female sexual sadistsAdult job
    interview what to wearHappy fucking tuesdayNasty anal sex
    orgiesDisney porn archiveWhere is your bikini wax areaTied up whipped titsSteps to have sex xnxx Double penetration storysHuge cunthole pornBig black dick engine searchAmateur barbaraBlown away movie pornOrgy
    largestCondom brand comparisons https://xnxxvids.cc/ Rate me naked
    bodyPleasure boat certificate british columbiaBig natural boob movBreast a pigeonCum slut swapping xxxPaparazzi upskirts no panties shots 9-09Best lesbian porn movie trailers
    xnxx Green guy nude picturesMasturbation if you are uncircumcisedWater
    pollution sources in gaza stripAdult cartoon t shirtsWordls
    largest breastClub nude wifeNudist pic teen youngBig round ass free movieNatlie portman nudeReal first time
    lesbiansAdult orientated jobs onlineLesbian cameltorPics of vacuumed pussiesHardcore teen soloDennis the menace and margaret pornChicken breast recepeConestoga midget footballCarlson twins + nude photos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu