దిమ్మతిరిగిపోయేలా ఎంపురాన్‌ ప్రీ సేల్స్‌

Viswa
2 Min Read
MohanLal Empuran

Web Stories

మోహన్‌లాల్‌ (Mohanlal) ‘ఎల్‌2:ఎంపురాన్‌’ (Mohanlal Empuran Collections) మూవీపై అంచనాలు నెక్ట్స్‌ లెవల్లో ఉన్నాయి. మోహన్‌లాల్‌ హీరోగా చేసిన ఈ మలయాళ మూవీ మార్చి 27 (Mohanlal Empuran Movie Releasedate)న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. కాగా ఈ మూవీ ప్రీ సెల్స్‌ ట్రేడ్‌ని ఆశ్చర్యపరుస్తోంది.

మార్చి 21న ఈ సినిమా ప్రీ సెల్స్‌ను ఉదయం తొమ్మిదిగంటలకు స్టార్ట్‌ చేశారు. కాగా తొలి గంటలోనే, ఈ మూవీ ప్రీ సెల్స్‌లో 96వేల టికెట్స్‌ అమ్ముడు పోయినట్లుగా కొన్ని వెబ్‌సైట్స్‌లో వార్తలు వస్తున్నాయి. పైగారిలీజ్‌కు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 12 కోట్ల రూపాయల ప్రీ సెల్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ మలయాళ సినిమా (Empuran Movie Release)కు ఈ రేంజ్‌లో ప్రీ సేల్స్‌ జరగడం ఇదే తొలిసారి అని మాలీవుడ్‌ మీడియా పేర్కొంటోంది.

రికార్డు స్థాయి వసూళ్లు!

మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రస్తుత రికార్డు ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’పై ఉంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల రూపాయాల వసూళ్లను సాధించింది. అయితే ఈ రికార్డును ‘ఎంపురాన్‌’ మూవీ అధికమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తొలిరోజు ఎంపురాన్‌ మూవీ రూ. 35 నుంచి రూ. 50 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టవచ్చని, ట్రేడ్‌ అంచనా వేస్తుంది. సినిమాపై మంచి బజ్‌ ఏర్పడటం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడం భాషల్లో ఒకేసారి ఈ మూవీ రిలీజ్‌ అవుతుండటంతో ఈ మూవీకి తొలిరోజు రూ. 50 కోట్ల వసూళ్లు వచ్చే చాన్సెస్‌ బాగానే ఉన్నాయి.

లూసీఫర్‌ పార్ట్‌ 3 కన్ఫార్మ్‌

‘లూసీఫర్‌’ ట్రయాలజీ నుంచి రెండోపార్టుగా ‘లూసీఫర్‌: ఎంపురాన్‌’ రాబోతుంది. ‘లూసీఫర్‌’ సినిమాను గమనిస్తే…ఈ మూవీలో మోహన్‌లాల్‌ క్యారెక్టర్‌ నిడివి కాస్త తక్కువగానే ఉంటుంది. సేమ్‌…అలానే ‘ఎంపురాన్‌’లో కూడా మోహన్‌లాల్‌ నిడివి తక్కువగానే ఉంటుంది. అలాగే ‘ఎంపురాన్‌’ మూవీ ఎండ్‌ క్రెడిట్స్‌లో ‘లూసీఫర్‌:3’ సినిమా అనౌన్స్‌మెంట్‌ క్రెడిట్‌ టైటిల్‌ కూడా ఉంటుంది. అయితే ‘ఎంపురాన్‌’ మూవీ సక్సెస్‌పైనే, ‘లూసీఫర్‌ 3’ సెట్స్‌కు వెళ్లే విషయం ఆధారపడి ఉంటుందని ఊహించవచ్చు.

Please Share
Share This Article
1 Comment
  • Ass g string thongSexy mexican gurlsEmo girl masturbateXxx deep throat
    clipRockland brothers gayCell phone with nude picturesRodney carrington letters
    to my penisSex artwork xnxx Sex drive and candidaFree gay
    guy movie straight tgpSaint pauly adult nudeStarcelebs nakedYoung penis wackingAdult video hostsBdsm valentine https://m.xnxxtubexxx.cc/ Safe bondageUncensored venessa hudgens xxx picsMolly cavalli big dickNancy sorrell titsHelsinki vintage sailboatReal boob blow jobMatt hughes bottomCelebrities vaginal slipsManuale d amore
    2 sexErotic pregnant story xnxx Ayanna rough
    group pornPublic masturbation orgasmFake taylor swift nudesPlump bitches fuckingSoft toilet seat fetishIn pigtails
    shemale trannySexy missy hyatt photosDifferent types of sexual abuseFlower tucci sexFun free porn gamesDark
    wanderer erotic lettersTanned breasts white nipplesTounge in assLesbian porn movie sample

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu