నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ (Mokshagna Teja) మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ హీరోగా ç‘హను–మాన్’ దర్శకుడు ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ వారంలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో సుధాకర్ చెరుకూరిఈ సినిమాను నిర్మిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లనే లేదు..కానీ అప్పుడే రెండో సినిమాను కూడా రెడీ చేసుకున్నాడు మోక్షజ్ఞ (Mokshagna Teja). ‘తొలిప్రేమ, లక్కీభాస్కర్, సార్’ వంటి చిత్రాలను తీసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఓ సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించ నున్నారని తెలిసింది. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇప్పటికే ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా సినిమాలు చేయాలని మోక్షజ్ఞ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
References:
The sands casino https://lewyswhnf804237.blogginaway.com/42330208/casino-of-gold-dein-ultimativer-guide
References:
Silverstar casino spa https://rentry.co/rpuv56ex
References:
Anzug Casino https://hugo-casino-oklahoma.online-spielhallen.de/
References:
Casinos in tschechien https://casino-machine-slot.online-spielhallen.de/
References:
Sandia casino albuquerque https://longlive.com/node/14102