Raviteja Irumudi Release: కొంతకాలంగా ఓ మంచి హిట్ కోసం రవితేజ (Raviteja Irumudi) ఎంతో తాపత్రయ పడుతున్నాడు. ఇలాంటి తరుణంలో రవితేజ చేస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’. ‘నిన్నుకోరి, మజిలి, ఖుషి’ వంటి లవబుల్ అండ్ సెన్సిబుల్ సినిమాలు చేసిన దర్శకుడు శివ నిర్వాణ తన కంఫర్ట్ జోన్ నుంచి, బయటకు వచ్చి, ఈ ‘ఇరుముడి’ సినిమా (Irumudi Release) చేస్తున్నాడు.
ఇరుముడి సినిమా ప్రధానంగా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర నటించారు. ఇందులో రవితేజ భార్యగా ప్రియాభవానీశంకర్ నటించారు. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ సినిమా గ్లింప్స్‌లో రవితేజ ఆల్కహాల్ తాగుతుండటం, ఆమె కుమార్తె నక్షత్ర వద్దని వారించడం చూస్తుంటే, ఏదో సాడ్ ఇన్సిడెంట్ జరిగి ఉంటుందని, అది కథలో ప్రియాభవానీశంకర్ చనిపోయే సన్నివేశం కావొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
v
ఇరుముడి సినిమాలో మంచి భావోద్వేగంతో పాటుగా, భక్తి అంశాన్ని కూడా శివ నిర్వాణబలంగా చెప్పబో తున్నట్లు తెలుస్తోంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ఈ ఇరుముడి సిని మాను నిర్మిస్తున్నారు. ఇరుముడి సినిమా ఈ ఆగస్టులో ( Irumudi Release in August) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. జీవీ ప్రకాష్‌కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Solid performance and very secure. I feel safe depositing and playing here. The variety of options available is just amazing. idgerbang88
Easy access and no hassle at all. I appreciate how straightforward the site is without all the unnecessary clutter. jili988login is a winner.
I like this website very much, Its a real nice office to read and incur info .