SS Rajamouli Varanasi: రాజమౌళి ఫిల్మ్‌మేకింగ్ అత్యద్భుతంగా ఉంటుంది. సందేహం లేదు. బాక్సాఫీస్ రికార్డులు సాక్ష్యాలు. కానీ రాజమౌళి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంపై మాత్రం సరైన స్పష్టత ఉండదు. రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ మారుతూనే ఉంటుంది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఎన్టీఆర్–రామ్‌చరణ్‌లు హీరోలు. ఈ సినిమా తొలి విడుదల తేదీ జూలై 30, 2020. కానీ మార్చి 25, 2022న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. కోవిడ్ పరిస్థితుల కొంత కారణం అని చెప్పుకోవచ్చు. కానీ అంతకుముందు సినిమా ‘బాహుబలి’ సినిమా రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడింది. మరి…రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’ విషయంలో ఇలా జరగకూడదని మహేశ్‌బాబు ఫ్యాన్స్ కోరుకుంటన్నారు (Telugu movie 2027).
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లోని లేటెస్ట్ మూవీ ‘వారణాసి’ 7 ఏప్రిల్ 2027న విడు దల కానుంది. రెండు వారాల వీకెండ్, పెద్ద పండగలు (ఉగాది, శ్రీరామనవమి) కలి సొచ్చేలా, ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్లాన్ చేశారు. ఈ రిలీజ్‌డేట్‌కి ‘వారణాసి’ వస్తే ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే మంచి రికార్డులు నమోదు కావొచ్చు. తెలుగుసినిమా సరికొత్త బాక్సాఫీస్ రికార్డుల ను చూస్తుంది. మరి..మహేశ్‌బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా, ఈ ‘వారణాసి’ సినిమా 7 ఏప్రిల్ 2027నే విడుదల కావాలని, ‘వారణాసి’ రిలీజ్‌డేట్ విషయంలో రాజమౌళి మాట నిలుపు కోవాలని తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరు ఆశిస్తున్నారు. మరి..ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ (IMAX Varanasi).
ఈ మైథలాజికల్ ఫారెస్ట్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో మహేశ్‌బాబు (Mahesh Babu Varanasi) హీరోగా న టిస్తుండగా, ప్రియాంకా చోప్రా (Priyanka Chopra Varanasi), పృథ్వీరాజ్‌సుకుమారన్,ప్రకాష్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్‌కార్తికేయ నిర్మాతలు. ఎమ్‌ఎమ్‌కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

References:
Walker mn casino https://pad.stuve.de/s/21uTzsyo8
References:
Coushatta casino https://tayakmtv122975.blogunok.com/41807287/casino-of-gold-dein-ultimativer-guide
References:
Hotel baden-baden mit casino https://hollands-casino-poker.online-spielhallen.de/
References:
Play black jack https://body-positivity.org/groups/fast-payments-1471169900