Director Trivikram: త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష!

‘పుష్ప ది రూల్‌’ మూవీతో మాసివ్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు అల్లు అర్జున్‌ (AlluArjun). ఈ హీరో నెక్ట్స్‌ మూవీ త్రివిక్రమ్‌తో (Director Trivikram) ఉంటుంది. ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ఈ సంక్రాంతి తర్వాత ఓ పూజా కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నారని తెలిసింది.…

Viswa

Rajinikanth Coolie: బాలీవుడ్‌ వార్‌కు అడ్డుపడ్డ కూలీ

Rajinikanth Coolie: బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ చేస్తున్న స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ‘వార్‌ 2’. ఈ చిత్రంలో హృతిక్‌రోషన్‌ కూడా ఓ హీరో. ఈ మూవీకి ‘బ్రహ్మస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ముఖర్జీ డైరెక్టర్‌. వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రెడీ అవుతున్న ‘వార్‌ 2’ మూవీని…

Viswa

Nani Hit3: నానిని టెన్షన్‌లోకి నెట్టిన సూర్య

Nani Hit3: నాని హిట్‌ 3, సూర్య రెట్రో చిత్రాలు ఒకే రోజు అంటే మే 1న థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతున్నాయి. ఇది ఎవరికో ఒకరికీ మైనస్‌ అవుతుంది.

Viswa

Producer DilRaju: దిల్‌ రాజును టార్గెట్‌ చేశారా?

నైజాం రీజియన్‌లో నిన్నమొన్నటివరకు ‘దిల్‌’ రాజు (Producer DilRaju) ఆదిపత్యం సాగింది. కానీ మైత్రీమూవీమేకర్స్‌ (Mythrimovemakers) సొంత డిస్ట్రిబ్యూషన్‌ సంస్థను ఏర్పాటు చేయడం, నైజాంలో యాక్టివ్‌ అవ్వడం వంటి అంశాలకు ‘దిల్‌’ రాజుకు కొంత ఇబ్బందిని కలిగించాయి. Ramcharan Gamechanger: బ్రేక్‌…

Viswa

Samantha Ruth Prabhu: క్లైమాక్స్‌లో సమంత మూవీ

Samantha Ruth Prabhu: టాప్‌ హీరోయిన్‌ సమంత తెలుగులో పెద్ద సినిమాలేవీ చేయలేదు. హిందీలో ‘రక్త్‌బ్రహ్మాండ’ సిరీస్‌ చేస్తున్నారు. 

Viswa

Heroine Sreeleela: బాలీవుడ్‌లో బిజీ అవ్వాలనుకుంటున్న శ్రీలీల

Heroine Sreeleela:హీరోయిన్‌ శ్రీలీల మెల్లిగా బాలీవుడ్‌ బిజీ అవ్వాలనుకుంటోంది. ఈ దిశగా శ్రీలీల ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆల్రెడీ కార్తీక్‌ఆర్యన్‌తో ఓ లవ్‌స్టోరీ మూవీని శ్రీలీల కమిటైనట్లుగా బాలీవుడ్‌లో వార్తలు వస్తు న్నాయి. తాజాగా సైఫ్‌అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ సరసన…

Viswa

Akkineni Naga Chaitanya: రెండు హారర్‌ మూవీలకు సైన్‌ చేసిన నాగచైతన్య

హీరో నాగచైతన్య (Akkineni Naga Chaitanya) వరుస హారర్‌ సినిమాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తున్నారు. సాయిథరమ్‌తేజ్‌తో ‘విరూపాక్ష’వంటి హారర్‌ మూవీ తీసిన కార్తీక్‌ దండుతో నాగచైతన్య ఆల్రెడీ ఓ హారర్‌ మూవీకి కమిటైయ్యారు. ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ఆరంభం కానుంది. ఇంకా…

Viswa

AjithKumar: తృటిలో తప్పించుకున్న అజిత్‌

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ (AjithKumar)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సినిమాలు కాకుండ రైఫిల్‌ షూటింగ్, రేసింగ్‌ల పట్ల హీరో అజిత్‌ ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. వీలైనప్పుడు పోటీల్లో పాల్గొంటుంటారు. కొన్నిసార్లు విజేతగా కూడా నిలిచారు. అలా ఈ సారి…

Viswa

AlluArjun Pushpa2: సంక్రాంతిని టార్గెట్‌ చేసిన పుష్పరాజ్‌…కొత్త ప్లాన్‌తో రెడీ

అనుకున్నట్లే జరుగుతోంది. సంక్రాంతి ఫెస్టివల్‌ను టార్గెట్‌గా చేసుకుని వసూళ్లను పెంచుకునేందుకు ‘పుష్ప ది రూల్‌’ టీమ్‌ (AlluArjun Pushpa2 )ప్లాన్‌ వేసింది. ఇందుకు అనుగుణంగా ‘పుష్ప ది రూల్‌’ సినిమాకు 20 నిమిషాల నిడివిగల ఫుటేజ్‌ని యాడ్‌ చేస్తూ, ‘పుష్పది రూల్‌’…

Viswa

Wamiqa Gabbi: గూఢచారి సీక్వెల్‌లో బాలీవుడ్‌ హీరోయిన్‌

Wamiqa Gabbi: దాదాపు పది సంవత్సరాల తర్వాత హీరోయిన్‌ వామికా గబ్బి మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. గూఢచారి 2లో హీరోయిన్‌గా చేస్తున్నారు

Viswa

Ramcharan Gamechanger: బ్రేక్‌ ఈవెన్‌కి గేమ్‌చేంజర్‌ ఎంత కలెక్ట్‌ చేయాలి?

రామ్‌చరణ్‌ గేమ్‌చేంజర్‌ (Ramcharan Gamechanger)మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ స్ట్రయిట్‌గా చేసిన తెలుగు ఫిల్మ్‌ ఇది. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ‘గేమ్‌చేంజర్‌’…

Viswa

97th Oscars Indian Movies eligible: ఆస్కార్‌ బరిలో మూడు భారతీయ చిత్రాలు కంగువ..ఆడుజీవితం..గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌

97th Oscars Indian Movies eligible: సూర్య హీరోగా నటించిన ‘కంగువ’ సినిమా ఈ ఏడాది నవంబరు 14న థియేటర్స్‌లో విడుదలైంది. విడుదల అయిన రోజు నుంచే ‘కంగువ’ సినిమాకు నెగటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. బాక్సాఫీస్‌ వద్ద కూడా ‘కంగువ’ ఓ…

Viswa