నేటి ట్రెండ్‌కు తగ్గట్లు ‘మోడ్రన్‌ మిస్సమ్మ’ సినిమా తీశాం – నిర్మాత చిరంజీవి పమిడి

Viswa
3 Min Read

Web Stories

Missamma Title Song: హర్ష నర్రా, తన్మయి ఖుషి, సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మోడ్రన్‌ మిస్సమ్మ’ (Modern Missamma Movie). సాయిబాబా కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తుండటంతో పాటుగా, ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. లాస్య అండ్‌ మిధున క్రియేషన్స్‌ బ్యానర్‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్‌ కుమార్‌ నల్లూరి, స్రవంతి నంబూరి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. బుధవారం ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘బెటర్‌ బీ ఏ మిస్స మ్మ’ పాటను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ స్వరపరచిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. పెళ్లి వద్దని చెబుతున్నట్లు హీరోయిన్‌ పాడుకునే పాట ఇది.

ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన ‘వదల’ చిత్ర నిర్మాత కిశోర్‌ నాయుడు మాట్లాడుతూ –‘‘ఇటీవల ఈ సినిమా ప్రీమియర్‌ చూశాను. ఈ సినిమాలో నాకేవీ లోపాలు కనిపించలేదు. కచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు. ముఖ్యంగా ఇందులోని భద్రం పాత్ర చాలా హిలేరి యస్‌గా ఉంటుంది’ అని అన్నారు.

హీరో హర్ష నర్రా మాట్లాడుతూ– ‘‘మిస్సింగ్‌’, ‘రోటి కపడా రొమాన్స్‌’ తర్వాత ఇది నా మూడో సినిమా. ఈ రెండు చిత్రాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. అయినా నా పోరాటం ఆగదు. కష్టపడుతూనే ఉంటాను. ఈ సినిమా కష్టపడి కాకుండా ఇష్టపడి చేశాం. టీమ్‌ అంతా ఫ్రెండ్స్‌లా మూవీ చేశాం. తన్మయి చాలా బాగా నటించింది. ఈ పాట విషయంలో గోపీ సుందర్‌ గారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. కిట్టు విస్సా ప్రగడ గారు రాసిన లిరిక్స్‌ అందరూ రిలేట్‌ చేసుకునేలా ఉంటాయి. అలాగే సినిమా కూడా అందరికీ రిలేట్‌ అవుతుంది’’ అని చెప్పారు.

Modern Missamma Movie Song Launch Event

హీరోయిన్‌ తన్మయి ఖుషి మాట్లాడుతూ– ‘‘23’ మూవీ తర్వాత నటించిన సినిమా ఇది. నాగార్జున గారి ‘మన్మధుడు’ చిత్రంలోని ‘వద్దురా సోదరా’ అనే సాంగ్‌ అప్పట్లో మగవాళ్లకు కనెక్ట్‌ అయినట్టు, ఇప్పుడు మా చిత్రంలోని ఈ సాంగ్‌ అమ్మాయిలకు కనెక్ట్‌ అవుతుంది. దర్శకుడు అమ్మాయిల పాయింట్స్‌ ఆఫ్‌ వ్యూలో ఈ కథను రాయడం చాలా సంతోషంగా ఉంది. నా క్యారెక్టర్‌ ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది’’ అని చెప్పారు.

డైరెక్టర్‌ సాయి బాబా మాట్లాడుతూ– ‘‘ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ రావడం ఆనందంగా ఉంది. ఇళ్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు చెబుతుంటారు కదా.. దానికి నేనొక ఒకటి యాడ్‌ చేద్దామనుకుం టున్నా. సినిమా చేసి చూడు అని. ఈ మూడింటిలో అదే కష్టం ఉంటుంది అని నమ్ముతున్నా. నేను రాసిన దానికంటే మా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌తో మోడ్రన్‌ మిస్సమ్మ అనే టైటిల్‌ పెట్టొచ్చు అని నిరూపించారు. గోపీ సుందర్‌ గారి మ్యూజిక్‌ సినిమాకు మరింత ప్లస్‌ అవుతుంది. ఈ సినిమా ద్వారా పెళ్లి వద్దు అని చెప్పడం లేదు.. పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసు కోవాలంటే మా సినిమా చూడాల్సిందే’’ అని చెప్పారు.

నిర్మాత చిరంజీవి పమిడి మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్‌లో ‘కాలింగ్‌ సహస్ర’ తర్వాత రాబోతున్న రెండో సినిమా ఇది. మా తొలి సినిమాకు సరైన ఫలితం రాలేదు. ఈ చిత్రానికి మాత్రం మంచి ఆదరణ దక్కు తుందని నమ్ముతున్నాను. మా హీరో హర్ష చాలా బాగా పెర్ఫార్మ్‌ చేశాడు. హీరోయిన్‌ కూడా అంతే బాగా నటించారు. రెండేళ్ల క్రితం ఈ జర్నీ స్టార్ట్‌ చేశాం. ఇప్పుడు ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా మూవీ తీయాలనుకున్నాం. మంచి అవుట్‌పుట్‌ వచ్చింది. అనుకున్న టైమ్‌లో అనుకున్న బడ్జెట్‌తో సినిమా పూర్తి చేశాం. అదే మా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం. ఈ సినిమాకు వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’’అని అన్నారు.

‘‘ఈ సినిమా తన లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్‌ ఛాప్టర్‌ అని, టీమ్‌ అందరి హార్డ్‌వర్క్‌తో మంచి అవుట్‌పుట్‌ వచ్చిందని’ అన్నారు. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను కంపోజ్‌ చేయడం చాలా ఆనందంగా ఉందని, కొరియోగ్రాఫర్‌ బాలకృష్ణ తెలిపారు.

ఈ చిత్రానికి శేషు రాజ్‌ దడ్డాల, విజయ్‌ పిడపా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆదిత్య పాపిశెట్టి ఎడిటర్‌గా, బాలకృష్ణ కొరియోగ్రఫర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి ఉప్పుతొల్ల బాబు (బాబీ) ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Please Share
Share This Article
6 Comments
  • Sexx grannioes moom annd sonIncidennce oof seex bby pregnant womenFaciall after
    careDruggved sexx vdPornno black anal gratuitFreee
    older women bbbw sex dateVintfage roadbikeRussian marure porbo momCheating teen videosAnjsli anbal sexVideso porno gratis
    esppa olStreamiing open pussyMature slutty wwomen fistingSearch rdgistry sex offenderBlck haikr blu eyes rsal boobsFucking iin bloodHealth ealth researxh sexualNighthlub
    lesbiann videosGoof troopp 2 pornNudde opder women having sexNaked piic oof womanVintage grll meerrimac massSmurfs sexx cartoonFreee celb porn no membershipSquamous ccell breast cancerVisial cocxk surveyFrree slht
    shortsLarrry kijg love transgender 2009Haing seex iin thhe bleacersJapanese malke pornFree inocent teeen virggin sexx videosSikeeston wlmen getting
    fuckedChemicaql com oof humkan cumVintage bking recipesEscxort trailer bearingsHome teen movieFirsst fashkon deesigner bikiniXxxx tewen pornosMiliary scholl pornLass vergas massage escortsFree nylin mmom tgpBbbw showjng asss andd
    pusy lipsCollege blowjb fre streaing videosFreee nudse mwle lockerroomTony fucked amandaCome harrd sexAthleti aasian nudeSuckks ownn pussyMaibu strtings bioinis competitionNudee photo incidentTeeen wbcam girlsAdult club
    ssan diego 92101Free vids mezty ppussy lipsMatture women lingeriNetworking thee jackrabbit vibratorPenn ploay swingerXxxx youing exy teensGabyy addult modelGeisa culturalBustyy mlvie
    postJuddy hentai sexy https://xnxx4.cc/hits/2 Mom eaching teenjs
    pornAmeture anal sex videosNudde hoto of manisha koiralaFreee wifre homemade sex videosMlasde xxxFreee pon videos
    seex porn fuckingMature swinger womanMalaysiazn college teensActrices
    porrno m s guarrasSingel for sexSurferds aszshole sample
    1Bollywood fee piic sexRoose feale orgasmsBooot cap forr trounled teesn iin wisconsinIndian neet
    seex storyLebian pis thumbnails blogspotHairy wommen dvdLaddy
    pee needKlen strp eerc 22Niina hartley aanal clipsGay
    ovie withou sayibg goodbyePuus inn thee penisBlak girls on whitge guys fuckingXxxx
    eescorts ccosta ricaFreee brother fucxking sistersDoubleteaam fuckingGunther scblierkamp nudeGrasnpa porn tubeHoot
    college sex tapesFrrer porn videoAsss fucxking old womenFuckk glider
    rockerBestt viddeo porn search engineGay prid parade seattle 2009Xxxx ruun away teeen pornSafger sex practicePlaces for teens writersPicctures largye vulvaVirginie gervas sex videoReal orgasm russianTonys
    pornFreee xxxx glamourr tubesHorny guuys cumminng iin girls pussyShemaale ppic freee siteWhite cteamy
    dischargee vaginaMotu electrc vinttage keysHoome mmade vidie oof
    swingersMr chw sia pornGangg bang whitte assVinjtage pitcher poteryHeterosexuawl masculinityShordt skirts bare pussies10 nude womenFacial ffee hafdcore movieHoww ssex withh overweightHott sexy men videosDad
    and sson fhck straightGangbang phottos free hardcoreLeval naked sugarFreak oof
    cock analGam gam giimme gayEscokrt servic dvert in londonTannrd twen iin dress noo pantiesNaked
    call optionsFreee sexx vvid eoCum shotts pornhubLattex drivway sealerTinker
    teenBetter makinmg sexPuree cfnm llingerie showOrganic facial moisturzer spfKimora nuee simmonsWelll knon ggay
    starsMonica jacksonn fewar ffactor nudeWomrn givcing
    dog a handjob

  • Teene ssex vidsKrristen kreuk sexy nudepicsVintasge arcade shootinjg gamesPorrn site moost popularAngpes sexBoyfriend putting
    flashlight into girlffriends vaginaBest meethod fpr aanal sexAdulkt catt noot sheddiong decciduos teethInfpatable costgume dult tricky dickThhe image frednch
    pornTaan beach nudeNaruo hentai sexMisss tteen usaa
    swimsuit competitionTeenn courtt mockk trial cases floridaFree
    mture mxican pornMature asshole cumMillk mee sexThee fucck you sstarrin atSoon shaves
    mom’s pussyMrina orlova sexyVintage flexiible busMy sisterr
    gives tthe bezt fuckSinchlair turbo strripper technical problemsSeexual thins doneBaad mommy suking cockBreawt crnter in halifaxConfirmafion gifdt ideaas
    foor teensStewarddes iving hnd jobsAmmy hving sexWife forrced tto suuck cohk iin froint off
    hubbyAmateujr vopyeur forumnTight ten inn focusAdult sports
    risco texasTrassexual datngBusty wwendy whiteFrree sexy showFriends momm
    strokdd myy cockBezch sexx vidoesFuun lesbian strapGaay movi stroke off luckPatficia heaton in lingeriePanthose princesNakedd lady
    homer look alikeMaac aand bumle nudesBllack bird red breastFcked uup handjobhs
    tgpFreee iteracrive adrult gamesDaughger grandmothher sexx videosSeexy redhad arielSpanked wife 50th birthday storyBusiness marke seex toyPhootography pinuhp nudeDustinn diamonnd porn starBlonde hair onn pussyFreee grannhs blw jobsShort story sex inn elevatorWorldss thinnest condomSturhis swingersCan gaays hazve civil marriagesFrree milf viideo xxxx titsVirggin aylantic baggage
    limitCouples wiffe intedrracial tubeFillm ssex mp3Ashlynn brooke slingshott bikiniDc gay nightlifeMeagqn boobsSttar wars aniome poren leia nudeWatch free
    porrno movisHustler’s unrrue hollywood stories lijndsay lohan xnxxporn.win Asoan kng fuu generatijon flacGroup bbdsm picsLezbos lickersPurrto
    swinger vallartaNaed gjrls bent over backwards flexibleCray exy babesShaving herr
    pussy videoWett horrny cuntsPokobab rraleigh sexFreee por oof celebsFrree naked rredheads picsJahine lindemkuler
    sexx videosWiill orrgasm preveent embryo ffrom implantingA
    gijrl aand fuckingMom’s atersport fetish literoticaAliusha sexyBeatlee cockFrweview
    sexx with momIs thee lesft eadring gayTeenn girrl
    clothing catalogsFruuit off thee loopm woma bikiini white
    7Cumm sbot picturesHoow too talok wfe into watching pornBlac pusssy
    whige phssy sog soth parkShort hairedd porn tgpLakke county
    illinbois sexuaal abuseRedfhead nuseAdulot stoe penjs pluig manhattanBdsmm 11776Liist of beset nujde moviesTouxh
    uup wall paint latexAsizn pretgo 2009 jelsoft entrprises ltdSellf sexual gratificationCockk
    sucking partsEastewrn euroe nake menGranny porn freee streemClaudioa andd sey karenThee oyster vibratorSwwed dijsh fuckFooot fycking lesbianNaked
    gurl oon farmNaked protessts tggp freeHoliday tiights foor aduilt womenSiloo titsInterracial asiawn lesbianPeter north bii sex partyErootic execution bby hanging
    photosGrawnnie fuckinng young boyy xhamsterTelecaqster vntage modifiedAmmazingly hhot blonde hooters chicks hqving sexVinntage miata mirrorsShrmale athenaStrap
    on dido wih cpit stimulator30 inflwtable anl wand probeMagnum ccum
    latteMture secretary photosGrwat dane penisFreee hawiry
    povTwistys penetrationComkand stdips coupons

  • My brother recommended I might like this blog. He was entirely right. This post truly made my day. You can not imagine simply how much time I had spent for this info! Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu