PawanKalyan OG: పవన్‌కళ్యాణ్ ఓజీలో డీజేటిల్లు రాధిక
పవన్‌కళ్యాణ్ హీరోగా చేస్తున్న తాజా చిత్రాల్లో ‘ఓజీ’ (PawanKa;yan OG) సినిమా ఒకటి. సుజిత్ ఈ సినిమాకు దర్శకుడు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్‌పై దాసరి కళ్యాణ్, డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Nithin: రెండు సినిమాలు వాయిదా…డైలమాలో నితిన్
Nithin: భీష్మ’ తర్వాత హీరో నితిన్ (Nithin), దర్శకుడు వెంకీ కుడుముల కలిసి మళ్లీ ‘రాబిన్‌హుడ్’ (Robinhood) సినిమా చేశారు. .
AamirKhan:ఆమిర్‌ఖాన్‌తో మూవీ కోసం టాలీవుడ్ నిర్మాతల పోటాపోటీ
AamirKhan: బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్‌ను ఎలాగైన తెలుగులోకి తీసుకురావాలని, తెలుగు నిర్మాతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Ramcharan Peddi: దీపావళికి రామ్‌చరణ్ పెద్ది?
Ramcharan Peddi: రామ్‌చరణ్ (Ramcharan) హీరోగా బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో ‘పెద్ది’ (RC16) (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే రాబోతోంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ ముగిసింది. మైసూర్‌లో…
Shruti Haasan: రెండు సినిమాలు వదులుకున్న శ్రుతీహాసన్
హీరోయిన్ శ్రుతీహాసన్ (Shruti Haasan) రెండు సినిమాల నుంచి తప్పుకున్నారు. అడివి శేష్ (AdiviSesh) ‘డెకాయిట్’ (Docoit)అనే సినిమా చేస్తున్నారు. అడివి శేష్ హిట్ ఫిల్మ్స్ ‘క్షణం, గూఢచారి’ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానీల్‌డియో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం…
Prabhas: గాయపడ్డ ప్రభాస్…జపాన్ టూర్ క్యాన్సిల్
Prabhas: ప్రభాస్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘బాహుబలి’ సినిమా జపాన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబ ట్టింది. దీంతో ‘కల్కి2898ఏడీ’ సినిమాను కూడా జపాన్‌లో రిలీజ్ చేయాలని ప్రభాస్ అనుకున్నారు. ఇలా ‘కల్కి2898ఏడీ’ (Kalki2898ad) సినిమాను జనవరి 3న జపాన్‌లో…
SathiLeelavathi:లావణ్యాత్రిపాఠి కొణిదెల సతీలీలావతి
SathiLeelavathi: హీరోయిన్‌గా లావణ్యాత్రిపాఠి (Lavanyaa Konidela Tripathhi) నటించనున్న కొత్త సినిమాకు ‘సతీలీలావతి’ (SathiLeelavathi) అనే టైటిల్ ఖరారైంది. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎమ్. నాగమోహన్‌బాబు, టి. రాజేష్‌లు నిర్మిస్తున్నారు. డిసెంబరు 12న లావాణ్యాత్రిపాఠి (బర్త్ డే).…
Prabhas and Nayanthara : ప్రభాస్ సినిమాలో నయనతార..హీరోయిన్ కాదు
Prabhas and Nayanthara: ప్రభాస్ ‘యోగి’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమా తర్వాత ప్రభాస్, నయనతార స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మళ్లీ ఇప్పుడు రాజాసాబ్ (The Raja Saab) సినిమా కోసం ప్రభాస్, నయనతార స్క్రీన్…
AnushkaShetty Ghaati: ఘాటి రిలీజ్ ఎప్పుడంటే..!.
అనుష్కాశెట్టి (AnushkaShetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఘాటి’ (Ghaati) సినిమా విడుదల తేదీ ఖరారైంది. ‘ఘాటి’ సినిమాను 2025 ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆదివారం ప్రకటించారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్…
Sreeleela: పీక్ స్టేజ్‌లో హీరోయిన్ శ్రీలీల కెరీర్…ఒకేసారి ఏడు సినిమాలు
Sreeleela: రామ్ ‘స్కంధ’, నితిన్ ‘ఎక్స్ ట్రా: ఆర్డినరీమేన్, వైష్ణవ్‌తేజ్ ‘ఆదికేశవ’..ఇలా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడ్డారు శ్రీలీల. దీంతో శ్రీలీలకు మెల్లిగా అవకావాలు సన్నగల్లాయి. కానీ ‘పుష్ప ది: రూల్’లో శ్రీలీల (Sreeleela) చేసిన ‘కిస్సిక్’ సాంగ్ ఆమె కెరీర్‌కు…
Director venkey atluri: పరభాష హీరోతో వరుసగా మూడో సినిమా?
దర్శకుడు వెంకీ అట్లూరి (Director venkey atluri)తో ఓ స్పెషల్. ఇతని గత రెండు సినిమాలు పరభాష హీరోలైన ధనుష్ (సార్ సినిమా), దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)లో రూపొందాయి. కానీ ఆశ్చర్యకరంగా వెంకీ అట్లూరి నెక్ట్స్‌మూవీ కూడా పరభాష హీరో సూర్యతో…
Sivakarthikeyan25: ముగ్గురు హీరోలు…ఒక హీరోయిన్ ఛేంజ్?
Sivakarthikeyan25: ‘అమరన్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టిన శివకార్తీకేయన్ కొత్త సినిమా (Sivakarthikeyan25) ఖరారైపోయింది. ‘గురు, ఆకాశం నీ హద్దురా’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన దర్శకురాలు సుధాకొంగర ఈ సినిమాను తీయనున్నారు.శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో, ‘జయం’ రవి, అధర్వలు…