12ఏ రైల్వే కాలనీలో హత్యలు చేసింది ఎవరు?
12A Railway Colony Review: కథ వరంగల్‌లోని రైల్వే కాలనీలో నివాసం ఉండే కార్తీక్ (అల్లరి నరేశ్) అనాథ. ఎమ్‌ఎల్‌ఏ కావా లనుకుంటన్న టిల్లు (జీవన్) గ్యాంగ్‌లో కీలక సభ్యుడు. తన ఇంటి పక్కనే, 12ఏ ఇంట్లో నివా సం ఉంటున్న…
Tejaswi : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న షార్ట్ ఫిలిమ్స్ భామ.. ఎంత క్యూట్ గా ఉందో..
Heroine Tejaswi: పలు షార్ట్ ఫిలిమ్స్ తో యూట్యూబ్ లో ఫేమ్ తెచ్చుకున్న నటి తేజస్వి ఇటీవల కమిటీ కుర్రాళ్ళుతో సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హీరోయిన్ గా రాజు వెడ్స్ రాంబాయి సినిమా (Raju weds Rambai Movie…
Brigida Saga : సమంత చేతుల మీదుగా కొత్త సినిమా ఓపెనింగ్.. నాభి అందాలతో వైరల్ అవుతున్న హీరోయిన్..
Brigida Saga: పలు తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలతో మెప్పించిన హీరోయిన్ బ్రిగిడ సాగా తాజాగా తెలుగులో ఓ కొత్త సినిమాలో సెలెక్ట్ అయింది. గవిరెడ్డి శ్రీను హీరోగా నటిస్తున్న ఈ సినిమా సమంత చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ…
ధనుష్ ఆ చాన్స్ తీసుకుంటాడా?
thalaivar 173 Director: రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లోని సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రజనీకాంత్ కెరీర్‌లోని ఈ 173వ సినిమాను (thalaivar 173 Director) కమల్‌హాసన్ నిర్మిస్తారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో (Rajinikanth) పాటుగా, కమల్‌హాసన్ (Kamalhaasan) కూడా కలిసి…
JyotiPoorvaj : సముద్రపు ఒడ్డున తెలుపు చీరలో.. అందాలు ఆరబోస్తున్న జ్యోతి పూర్వాజ్..
JyotiPoorvaj: గుప్పెడంత మనసు సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి పూర్వాజ్ (JyotiPoorvaj) ఇప్పుడు సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తుంది. తాజాగా సముద్రపు ఒడ్డున ఇలా తెలుపు చీరలో ఏంజిల్ లా మెరిపిస్తూ…
Shriya Saran : కూతురితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ శ్రియ..
Shriya Saran: హీరోయిన్ శ్రియ శరన్ (Shriya Saran) తాజాగా కూతురుతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అడవుల్లో ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
గ్లోబ్‌ట్రోటర్ ఈవెంట్‌లో ప్రియాంకా చోప్రా సూపర్భ్‌లుక్స్
Priyankachopra: హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని 'వారణాసి' సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో వైట్ డ్రెస్‌లో మెరిసిపోయారు ప్రియాంకా చోప్రా (Priyankachopra). ఈ ఫోటోలు సూపర్భ్‌గా ఉన్నాయి. మీరూ ఓ లుక్ వేయండి.
మహేశ్‌బాబు-రాజమౌళి సినిమావారణాసి…2027 వేసవిలో విడుదల
Varanasi Movie: మహేశ్‌బాబు హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అండ్ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నవంబరు 15న హైదరాబాద్‌లో మేకర్స్ ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించి, ‘వారణాసి’ సినిమాలో మహేశ్…
కొరియోగ్రాఫర్‌కు ప్రభాస్ డైరెక్షన్ చాన్స్?
Premrakshit: ‘నాటు నాటు’ సాంగ్‌తో కొరియోగ్రాఫర్‌గా ఫేమస్ అయ్యారు ప్రేమ్‌రక్షిత్ (Premrakshit). ఈ టెక్నిషియన్ ఎప్పట్నుంచో దర్శకుడిగా ఇండస్ట్రీలో కొత్త ప్రయాణం మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల హీరో ప్రభాస్‌కు ప్రేమ్ రక్షిత్ ఓ కథ చెప్పారట.…
కాంత రివ్యూ…హంతకుడు ఎవరు?
సినిమా: కాంత (Kaantha Review) ప్రధానతారాగణం: దుల్కర్‌సల్మాన్, సముద్ర ఖని, భాగ్యశ్రీభోర్సే, రానా దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్ నిర్మాతలు: రానా, దుల్కర్‌సల్మాన్, ప్రశాంత్ పోట్లూరి, జోమ్ వర్గీస్ సంగీతం:ఝును చందర్ ఎడిటర్: లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్ నిడివి: 2 గంటల 43…
జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఎలా చెప్పు..!
Mogli Teaser: రోషన్ కనకాల హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ 2025’. ఈ చిత్రంలో సాక్షి మండోల్కర్ హీరోయిన్‌గా నటించగా, బండి సరోజ్‌కుమార్, హర్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో…
మీట్ మందాకిని!
Priyankachopra Look in SSMB29: మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా (SSMB29) తెరకెక్కు తుంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, కార్తికేయ (దర్శకుడు రాజమౌళి తనయుడు)…