ఒడిశాలో మహేశ్‌బాబు…నెక్ట్స్ ఎక్కడికో తెలుసా?
Maheshbabu SSMB29: హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని మూవీ చిత్రీకరణ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది.
లవ్ బ్రేకప్ బాధలో తమన్నా
Tamannaah Bhatia love breakup: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా లవ్ బ్రేకప్ జరిగింది.
Jivaa Aghathiyya Movie Telugu Review: జీవ అగాథియా రివ్యూ
Jivaa Aghathiyy జీవ-రాశీఖన్నా నటించిన మిస్టరీ అండ్ ఫ్యామిటసీ యాక్షన్ అడ్వంచరస్ మూవీ 'అగత్వా' తెలుగు రివ్యూ
Hero Prabhas: విలన్‌గా ప్రభాస్?
ప్రభాస్ (Hero Prabhas) కెరీర్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసింది తక్కువ. ‘బిల్లా, సాహో’ చిత్రాల్లో ప్రభాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపిస్తాడు. మళ్లీ అలాంటి మూవీ చేసేందుకే ప్రభాస్ (Hero Prabhas) రెడీ అవుతున్నాడు. ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో…
Vicky Kaushal Chhaava Movie: తెలుగులో ఛావా రిలీజ్
Vicky Kaushal Chhaava Movie: హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'ఛావా' సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేయనుంది.
Sundeep Kishan Mazaka movie Review: మజాకా మూవీ రివ్యూ
Sundeep Kishan And RaoRamesh Mazaka Review: హీరో సందీప్‌కిషన్- దర్శకుడు నక్కిన త్రినాథరావుల కాంబినేషన్‌లో వచ్చిన 'మజాకా' రివ్యూ
PradeepRanganathan ReturnoftheDragon: రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ రివ్యూ
PradeepRanganathan ReturnoftheDragon: లవ్‌టుడే ఫేమ్ ప్రదీప్‌రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రివ్యూ. ప్రదీప్ ఈ సినిమాకు స్టోరీ రాయగా, అశ్వత్‌మారిముత్తు డైరెక్ట్ చేశాడు.
Samuthirakani RamamRaghavam Review: రామం రాఘవం రివ్యూ
Samuthirakani RamamRaghavam Review: ధన్‌రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన 'రామం రాఘవం' సినిమా రివ్యూ. సముద్రఖని, ధన్‌రాజ్ కీలక రోల్స్ చేశారు.
Brahmaji Baapu Review: బాపు మూవీ రివ్యూ
Brahmaji Baapu Review: బ్రహ్మాజీ నటించిన బాపు సినిమా రివ్యూ. ఈ డార్క్ కామెడీ ఫిల్మ్‌లో ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి ఇతర లీడ్ రోల్స్‌లో చేశారు.
Dhanush JabilammaNeekuAnthaKopama Movie Review: జాబిలమ్మా నీకు అంత కోపమా..రివ్యూ
Dhanush JabilammaNeekuAnthaKopama Movie Review: థనుష్ డైరెక్షన్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా..' మూవీ రివ్యూ
NTRNeel:డ్రాగన్ వార్ మొదలు…ఎన్టీఆర్ రోల్ ఏంటంటే..?
NTRNeel: ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లోని మూవీ చిత్రీకరణ ఫిబ్రవరి10 నుంచి ప్రారంభం కానుంది. 2026 jan9th Release.
Robinhood Rlease: రాబిన్‌హుడ్ గుండెల్లో గుబులు!
Robinhood Rlease : హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లోని 'రాబిన్‌హుడ్' సినిమా రిలీజ్ వాయిదా పడే చాన్సెస్ ఉన్నాయి.